Sai Dharam Tej Raashi khanna Selfie at Prati roju pandage Locations | Sai Dharam Tej | Raashi Khanna | Maruti |

Sai Dharam Tej Raashi khanna Selfie

Sai Dharam Tej Raashi khanna Selfie at Prati roju pandage Locations | Sai Dharam Tej | Raashi Khanna | Maruti |

Sai Dharam Tej Raashi khanna Selfie at Prati roju pandage Locations | Sai Dharam Tej | Raashi Khanna | Maruti |

వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సాయి ధర్మ తేజ్ కి లేటెస్ట్ గా  చిత్ర లహరి వంటి ఒక కూల్ హిట్ దొరికింది కాని తేజు రేంజ్ కి తగ్గ హిట్ అయియే దొరకలేదు .కాబట్టి ఈ సారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అనే గట్టి ప్రయత్నంతో మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు .ఈ సినిమా కి ప్రతి రోజు పండగ అనే టైటిల్ ప్రచారం లో వుంది ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యుల్ ను పూర్తీ చేసుకుని రెండావ్ షెడ్యుల్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్ .హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది .ఈ సినిమా కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు ను రాజమండ్రి లో చిత్రీకరించనున్నారు .ఈ సినిమా లో తేజు కి జంటగా అందాల భామ  రాశి ఖన్నా  నటించనుంది .ఇదివరకే రాశి ఖాన్న ,తేజు కల్సి సుప్రీమ్ వంటి బ్లాకు బస్టర్ ను అందుకున్నారు మరల మరో హిట్ అందుకోవటానికి వీరిద్దరూ జత కట్టారు

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో రాశి ఖన్నా తేజు తో సెల్ఫి దిగి ఆ ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఈ ఫోటో ను చూసి అటు మెగా ఫ్యామిలీ ఇటు రాశి ఖానా అభిమానులు లైక్ కొడుతూ తెగ సంబరపడుతున్నారు .

Leave a Reply

Top
%d bloggers like this: