Rashmika Mandanna New Movie Sarileru Neekevvaru today launch | Mahesh Babu | Rahmika Mandanna | Devisri Prasad |

Rashmika Mandanna New Movie Sarileru Neekevvaru today launch

Rashmika Mandanna New Movie Sarileru Neekevvaru today launch | Mahesh Babu | Rahmika Mandanna | Devisri Prasad |

Rashmika Mandanna New Movie Sarileru Neekevvaru today launch | Mahesh Babu | Rahmika Mandanna | Devisri Prasad |

గీత గోవిందం సినిమా తో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ సినిమా బ్లాకు బస్టర్ విజయం తో తెలుగు ప్రజలకు దగ్గరవటమే కాకుండా తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది .అయితే తన మొదటి సినిమా కన్నడం లో చేయగా తన రెండవ సినిమా గీత గోవిందం తో తెలుగు లోకి అడుగుపెట్టి ఆ తరువతా దేవదాసు వంటి సినిమా లు చేసింది .ఇక ఇది ల వుంటే మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమా లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది ఈ కన్నడ బ్యూటీ .అయితే అగ్ర హీరో ల తో నటించే అవకాశం దక్కాలంటే మినిమం మూడు హిట్ లు అయిన కావాలి కాని రష్మిక మాత్రం ఒక్క హిట్ తోనే అగ్ర హీరో ల చెంత నటించే అవకాశం దక్కించుకుంది .ఈ సినిమా కుడా సరి లేరు నీకెవ్వరు అనే టైటిల్ ని ఖరారు చేసారు ఈ టైటిల్ ని కుడా ఈ రోజే విడుదల చేసారు .అయితే ఇప్పటివరకు ఈ సినిమా రష్మిక నటిస్తుంది అనే విషయం పుకరుగానే వుండేది .ఈ రోజుతో ఈ పుకారు నిజమైంది .

అయితే అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల వెంట నటించే అవకాశం దక్కించుకున్నందుకు రష్మిక చాల ఆనందం లో మునిగి తేలుతుంది అంతేకాకుండా ఇప్పటి హీరోయిన్ లకు పోటి కూడా ఇస్తుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి .ఇక ఈ సినిమా విషయం పక్కనపెడితే రష్మిక అల్లు ర్జున్ తో ఒక సినిమాలో నటించనుంది .ఏదేమైనా ఈ అమ్మడు లక్కీ అనే చెప్పాలి .చూడాలి మరి ఈ రెండు సినిమా లు తరువాత రష్మిక కెరీర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో .

Leave a Reply

Top
%d bloggers like this: