Rebal Satr Prabhas Saaho Movie Release Date Posters | Saaho Movie Wallpapers | Saaho Movie HD Posters |

Saaho Movie Release Date Posters

Rebal Satr Prabhas Saaho Movie Release Date Posters | Saaho Movie Wallpapers | Saaho Movie HD Posters |

Rebal Satr Prabhas Saaho Movie Release Date Posters | Saaho Movie Wallpapers | Saaho Movie HD Posters |

బాహుబలి తరువాత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సాహో ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి .దాదాపు రెండు సంవత్సరాలు గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఆగష్టు 15 న విడుదల కానుంది .సాహో సినిమా విడుదల కు సంబందించిన పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది .ఈ పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల చేస్తున్నాయి ఈ సినిమా కు సంబంధించి ప్రతి అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు దీనికి కారణం ప్రభాస్ సినిమా ల ఆలస్యమే అని చెప్పాలి ఇక అసలే సాహో సినిమా రిలీజ్ డేట్ కుడా దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ లను జోరుగా మొదలు పెట్టాలని డిసైడ్ అయింది అట .

అయితే ఈ సినిమా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల కావాలి కొన్ని పనులు పూర్తీ కాకపోవటం తో ఈ సినిమా ఆగష్టు 30 కి వాయిదా వేయటం జరిగింది .త్వరలో ఈ సినిమా కు సంబందించిన టీజర్ మరియు ఆడియో సాంగ్స్ ను విడుదల చేయటనికి భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్

Leave a Reply

Top
%d bloggers like this: