Power Star Pawan Kalyan ram Charan Movie Latest Update | Power Star Pawankalyan | Mega Power Star Ram charan | Pawan Kalyan creative Works |

Power Star Pawan Kalyan ram Charan Movie Latest Update

Power Star Pawan Kalyan ram Charan Movie Latest Update | Power Star Pawankalyan | Mega Power Star Ram charan | Pawan Kalyan creative Works |

Power Star Pawan Kalyan ram Charan Movie Latest Update | Power Star Pawankalyan | Mega Power Star Ram charan | Pawan Kalyan creative Works |

మెగా హీరో లతో మల్టీ స్టారర్ సినిమా అంటే ఇక మెగా అభిమానులకు పండగే ఆ మధ్య మెగా స్టార్ సినిమా లో పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ లు వంటి వారు కనిపించేవారు కాని ఎక్కువ మోతాదు లో పాత్రలు అయితే చేయలేదు .అయితే అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి పూర్తీ మల్టి స్టారర్ గా ఎవడు సినిమా లో నటించారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది .ఇక ఆ తరువాత ఎటువంటి మెగా మల్టి స్టారర్ రాలేదు అయితే చాల మంది మెగా అభిమానులు మరియు ప్రేక్షకులు చిరు ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మూవీ కోసం ఎదురు చూసారు కాని అవి వార్తలుగానే మిగిలిపోయాయి .ఆ తరువాత రామ్ చరణ్ మూవీ లో బాబాయి పవన్  కళ్యాణ్ నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి అవి కూడా వార్తలు గానే మిగిలిపోయాయి .దీనికి మూల కారణం మాత్రం పవన్ రాజకీయ ప్రవేశం .

పవన్ కళ్యాణ్ జనసేన్ పార్టీ స్థాపించి న తరువాత కొంతకాలానికి పూర్తీ రాజకీయాలకే పరిమితమయ్యారు .ఆ తరువాత తను సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు .ఆ తరువాత పవన్ సినిమా లు చేస్తాడు అనే వార్తలు వచ్చినప్పటికీ పవన్ మాత్రం ఇక సినిమాలు చేయనని మరిమరి చెప్పటంతో ఇక అభిమానుల్లో కూడా పవన్ సినిమా లై ఒక క్లారిటీ వచ్చేసింది .

అయితే తాజా సమాచారం మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి .గతంలో పవన్ బ్యానర్ లో నితిన్ చల్ మోహన్ రంగ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే .అయితే రామ్ చరణ్ తో పవన్ సినిమాని నిర్మించటానికి ఒక టీం ని కూడా ఏర్పాటు చేసాడు అనే వార్తలు వస్తున్నాయి కాని ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియదు .చూడాలి మరి పవన్ ఈ విధంగా అయినా అభిమానుల సంతోషాన్ని తీరుస్తాడెమో .

Leave a Reply

Top
%d bloggers like this: