Power Star Pawan Kalyan New Movie Coming Soon | Pawan Kalyan | Mythri Movie Makers |

Power Star Pawan Kalyan New Movie

Power Star Pawan Kalyan New Movie Coming Soon | Pawan Kalyan | Mythri Movie Makers |

Power Star Pawan Kalyan New Movie Coming Soon

తెలుగు సిని పరిశ్రమ లో పవన్ స్థానం వేరు అనే చెప్పాలి ఎందుకంటే హీరో లు అందరికి  అభిమానులు వుంటారు కాని ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు వుంటారు అది అయన క్రేజ్ .ఇంకా చెప్పాలి అంటే క్రేజ్ కి కేరాఫ్ అడ్డ్రెస్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి .అయితే ఇంత క్రేజ్ వున్నా పవన్ కళ్యాణ్ కొంత కలం నుండి సినిమా లకు దూరంగా వుంటూ తన రాజకీయ పార్టీ లో బిజీ గ వున్నారు .అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాల్లో పవన్ ఎలాంటి పాత్ర పోషించారో అందరికి తెలిసిందే .ఆంధ్ర ప్రదేశ్ అంతటా తానూ పోరాట యాత్రలు చేసి ప్రజలు కష్టాలను తెలుసుకుని పార్టీ మరింత బలపరచుకున్నాడు . అయితే ఇప్పుడు ఎలాగు ఎన్నికలు పూర్తీ అయ్యాయి కాబట్టి పవన్ మరల సినిమా లు చేస్తే బాగుండేది అంటూ చాల మందిలో చర్చలు జరుగుతున్నాయి కొంత మంది అయితే సినిమా ఒకే అయింది అనే ప్రచారం చేస్తున్నారు .ఇక తాజాగా అందిన సమాచారం మేరకు పవన్ సినిమా చేయటానికి అంగీకరించాడు అని సమాచారం

విషయనికొస్తే గతం లో మైత్రి మూవీ మేకర్స్ వద్ద సినిమా చేయటానికి తను కొంత డబ్బును తీసుకున్న విషయం తెలిసిందే అయితే  ఆ తరువాత పవన్ సినిమా లు చేయకపోవటం తో మరల ఆ డబ్బుని తిరిగి ఇస్తుంటే మైత్రి నిర్మాతలు వద్దు అన్నట్లు సమాచారం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సినిమా చేద్దాం అన్నట్లు వార్తలు వచ్చాయి .కాని ఇప్పుడు ఎలాగు ఎన్నికలు అయ్యిపోయాయి ఆ తరువాత ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకు అంతా హడావడి తగ్గుతుంది అయితే అప్పుడు పవన్ సినిమా చేస్తే బాగుంటుంది అని కొంత మంది అడగ్గా పవన్ దానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి .అంతేకాకుండా సినిమా ఈ సంవత్సరం చివరులో మొదలుకానుంది అని కూడా వార్తలు వస్తున్నాయి మరో ప్రక్క పవన్ కేవలం 40 రోజులు మాత్రమే డేట్స్ ఇచాడని చెబుతున్నారు .అయితే ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు .ఒకవేల నిజంగా పవన్ సినిమా లోకి వస్తే కనుక పవన్ అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి.

అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు …కేవలం టాలీవుడ్ లో జరుగుతున్నా  ప్రచారం మాత్రమే .కొంతమంది అయితే పవన్ ఇక సినిమా లు చేయడు అంటున్నారు తనకు ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడు కోసం అయినా చేస్తారు అని కొంత మంది అంటున్నారు మరి మునుముందు పవన్ సినిమా ఎంట్రీ పై మరిన్ని పుకార్లు వస్తాయో చూడాలి ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తాయి అనేది వాస్తవం .

Leave a Reply

Top
%d bloggers like this: