Yellow Saree Fame UP Polling Officer Reena Dwivedi Bio Data | Yellow Saree Women | Pollimg officer Uttar Pradesh |

Polling Officer Reena Dwivedi BioData

Yellow Saree Fame UP Polling Officer Reena Dwivedi Bio Data | Yellow Saree Women | Pollimg officer Uttar Pradesh |

Yellow Saree Fame UP Polling Officer Reena Dwivedi Bio Data | Yellow Saree Women | Pollimg officer Uttar Pradesh |

ప్రస్తుతం వున్నా కాలం లో చాలా మంది ఏదోలా ఫేమస్ అవ్వాలని ఎన్నోరకాలుగా  ప్రయత్నిస్తుంటారు ఇంకా కొంత మంది అయితే ప్రముఖ వ్యక్తులపై విమర్శలు చేస్తారు మరికొంత మంది అయితే ప్రముఖ వ్యక్తులపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు మరికొంత మంది అభిమానం చూపిస్తుంటారు .అయితే ఇలాంటివి కొన్ని సమయాల్లో సక్సెస్ అవుతాయి మరికొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాయి .అయితే ఫేమస్ అవ్వాలి అంటే ప్రముఖ వ్యక్తులే కానక్కర్లేదు కెమెరా కంటి నచ్చితే చాలు ..కెమెరా కన్ను ఒక్క ఫోటో క్లిక్ మనిపిస్తే చాలు అంతే ఇక ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోవచ్చు ఏంటి నమ్మటం లేదా ఇప్పుడు రీనా ద్వివేది విషయం లో అదేకదా జరిగింది మరి .

మొన్న  ప్రియా వారియర్ నిన్న విలేజ్ సింగర్ బేబీ నేడు ఎల్లో శారీ ఆంటీ  రీనా ద్వివేది .కొంత కాలం క్రితం ప్రియ వారియర్  కుర్రాలకి కన్నుకోడుతూ రాత్రికి రాత్రే సెలబ్రిటి అయిపొయింది .అలాగే విలేజ్ సింగర్ బేబీ కూడా తన గొంతుతో పాడిన పాటను తన స్నేహితురాలు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యటం తో సింగర్ బేబీ కూడా రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది . మరి ఇప్పుడు ఎల్లో శారీ వొమెన్ రీనా ద్వివేది కూడా ఒక్క ఎల్లో  శారీ  లుక్ తో రాత్రికి రాత్రే సెలబ్రిటి అయిపొయింది .

పూర్తీ వివరాల్లోకి వెళితే ..ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో ట్రేండింగ్ లో వున్నా కీవర్డ్ ఎల్లో శారీ  వొమెన్ ఇంకా చెప్పాలంటే ఇండియా మొత్తం కుర్రాళ్ళ గుండెల్లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు పోలింగ్ అధికారిణి ఎల్లో శారీ వొమెన్  రీనా ద్వివేది .మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పోలింగ్ అధికారిణి గా నియమితమైనా రీనా ద్వివేది .తన బూత్ లో పోలింగ్ మొత్తం పూర్తీ చేసుకుని ఈవిఎం బాక్సులు పట్టుకుని ఎల్లో శారీ లో చాలా స్టైలిష్ గా నడుచుకుని వెళ్తుండగా ఈమె  ఒక కెమెరామెన్ కంటికి చిక్కింది .అంతే వెంటనే అతని చేతిలో వున్నా   కెమెరా కన్ను ఒక్క ఫోటో క్లిక్ మనిపించింది .

అంతే ఇక ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా  మారింది . ఎల్లో శారీ వొమెన్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపొయింది .ఎల్లో సారీ లో నడుచుకుంటూ వెళ్తున్న రీనా ద్వివేది స్టిల్స్ చూస్తుంటే సినిమా హీరోయిన్ ను తలపించే రేంజ్ లో కనిపిస్తుంది .ఈ ఫోటో స్టిల్స్ కూడా సినిమా హీరోయిన్ మాదిరిగానే వున్నాయి  . ఇంకా చెప్పాలంటే మొత్తానికి రీనా ద్వివేది ఎల్లో శారీ లో అదిరిపోయే నడుముఒంపు సొంపులతో చెక్కిన ఎల్లోరా శిల్పం లా వుంది అంటూ  సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్ తో అభిమానులు తెగ పొగిడేస్తున్నారు  . రాత్రికి రాత్రే ఇండియా మొత్తం ఫేమస్ అవ్వటంతో కోట్లది మంది  అభిమానులను దక్కించుకుంది.  ఎల్లో శారీ వొమెన్ ఒక్క ఫోటో సోషల్ మీడియా లో హల్చల్ చేయటం తో ఇక నెటిజన్లు రీనా ద్వివేది బయో డేటా ను గురించి గూగుల్ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు .ఇక ఇదే తరుణం లో ఎల్లో సారి వొమెన్ కుడా అదిరిపోయే  టిక్ టాక్ వీడియో ను  సోషల్ మీడియా లో పోస్ట్ చేయటం తో ఈ వీడియో కుడా వైరల్ గా మారింది అంతే ఇక వెబ్ చానెల్స్ వాళ్ళు కూడా ఒకరి తరువాత ఒకరు ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు .

అయితే ఇప్పటి వరకు రీనా ద్వివేది పేరు ఆమె ఊరిలో ఫెమస్సో కాదో తెలియదు కాని సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపొయింది .ప్రస్తుతం ఎల్లో సారీ వొమెన్ గూగుల్ ట్రెండ్ లో టాప్ లో వుంది

ఇక ఎల్లో శారీ  వొమెన్ రీనా ద్వివేది విషయనికొస్తే ..ఉత్తర ప్రదేశ్ లో దేవరియాకు చెందిన రీనా ద్వివేది పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది ఈమెకు 9 వతరగతి చదువుతున్న బాబు కుడా వున్నాడు .ఇక ఈ బాబు కుడా అమ్మని ఎల్లో సారీ వొమెన్ అని పిలవటం చాలా సంతోషంగా వుంది అని అంటున్నాడు .అయితే రీనా ద్వివేది మాట్లాడుతూ  తనకు బిగ్ బాస్ 13 వ సీజన్ లో కంటెస్టెంట్ గా చెయ్యాలి అనుకుంటున్నాను అని తన మనసులో మాటను బయట పెట్టింది .అంతేకాకుండా నాకు స్టైల్ గా కనిపించటం చాలా ఇష్టం అలాగని ఎక్స్పోజింగ్ చేస్తాను అని అనుకోవద్దు నాకు అలాంటివి అంటే చిరాకు నాకు నిండుగా డ్రెస్ వేసుకోవటమే ఇష్టం అని తెలిపింది .  ఇక ఎలాగో ఇంత ఫేమస్ అయింది కాబట్టి బిగ్ బాస్ లో కుడా తనకి అవకాశాన్ని ఇస్తే ఈ ఎల్లో సారీ ఆంటీ మరింత పాపులారిటి సంపాదించుకుంటుంది మరి ఈమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి .

మరి ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న ఎల్లో సారీ ఆంటీ కి బిగ్ బాస్ 13 లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి .ప్రస్స్తుతం ఎల్లో సారీ ఆంటీ మరికొన్ని  ఫోటో లు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .అంతేకాకుండా ఇండియా మొత్తం ఎల్లో శారీ వొమెన్ కోసం గూగుల్ సర్చ్ లో రకరకలా  కీవార్డ్స్ తో  సెర్చ్ చేస్తున్నారు .

Yellow Saree Women Photos Gallery:

 

Leave a Reply

Top
%d bloggers like this: