How to Photo Resize For Online Form | Image Compressor | Image resizer |

Photo Resize

How to Photo Resize For Online Form | Image Compressor | Image resizer |

How to Photo Resize For Online Form | Image Compressor | Image resizer |

ఈ మధ్య కాలంలో చాలా ఉద్యోగాలు అప్లై చేసుకోవటం అనేది ఆన్ లైన్ ఆదారం గానే జరుగుతున్నాయి అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని నియమ నిభందనలను అనుసరిస్తూ ఫోటోను అప్ లోడ్ చెయ్యవలసి వుంటుంది .అయితే దీనికోసం ఈ ఫోటో ని అప్ లోడ్ చేయటానికి చాల మంది ఆ ఫోటో ని తగిన సైజు లోకి కంప్రేస్స్ చేసుకోవటానికి చాల ఇబ్బంది పడుతున్నారు .అలంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయటం జరిగింది మీరో ఫోటోను తగిన సైజు లోకి ఎలా చేసుకోవాలి ఆ ఫోటో ఫైల్ సైజ్ ని 50 kb కంటే తక్కువ లోకి ఎలా తీసుకోవాలి అంతేకాకుండా jpg ఫార్మాట్ లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది పై వీడియో లో చాల క్లుప్తంగా వివరించటం జరిగింది .

grama sachivalayam latest update :

https://youtu.be/ttSJWV31qCQ

Leave a Reply

Top
%d bloggers like this: