Paala Pitta Lyrical Video Song Out Now | Mahesh Babu | Pooja Hegde | Allari Naresh | Devisri Prasad |

Paala Pitta Lyrical Video Song

Paala Pitta Lyrical Video Song Out Now | Mahesh Babu | Pooja Hegde | Allari Naresh | Devisri Prasad |

Paala Pitta Lyrical Video Song Out Now :

మహేష్ బాబు 25 చిత్రంగా తెరేక్కిన లేటెస్ట్ చిత్రం మహర్షి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో రోజుకో సర్ఫ్రైజ్ తో ఈ సినిమా ప్రమోషన్ ని మరింత వేగవంతం చేస్తుంది చిత్ర యూనిట్ .ఇప్పటికే ఈ సినిమా లో నాలుగు పాటలను విడుదల చేసింది తాజాగా ఐదో పాటను కుడా చిత్ర యూనిట్ విడుదల చేసింది అయితే ఈ పాట విషయనికొస్తే ..

పాలపిట్ట అంటూ సాగే ఈ పాట జానపద పాట స్టైల్ లో వుంటుంది వినటానికి కొత్తగా లేకపోయినా వినటానికి వినసొంపుగా వుంటుంది అని చెప్పొచ్చు ఇక ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ మంచి బాణీలను సమకూర్చారు అలాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు .రాహుల్ సిమ్ప్లి గంజ్ ,ఏం ఏం మనసి కలసి ఈ పాటను పాడారు అంతేకాకుండా ఈ సాంగ్ మొత్తం పొక్ స్టైల్ లో ఉండటంతో ఈ సాంగ్ చిత్రీకరను కుడా రంగురంగుల సెట్స్ లో చాలా కలర్ ఫుల్ గా తెరకెక్కించారు చిత్ర యూనిట్ .అంతేకాకుండా పూజా హెగ్డే మహేష్ బాబుల డ్రెస్సింగ్ స్టైల్ కుడా చాల అందంగా కనిపిస్తుంది .

Pdara Padara Song click here: https://youtu.be/di7xdyhcboc

 

Leave a Reply

Top
%d bloggers like this: