Mini Charminar at KrishnaKanth Park Yousufguda Hyderabad Telangana

Mini Charminar at KrishnaKanth Park Yousufguda Hyderabad Telangana

Mini Charminar at KrishnaKanth Park Yousufguda Hyderabad Telangana

Mini Charminar at KrishnaKanth Park Yousufguda Hyderabad Telangana

Mini Charmina Gallery:

 

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా రాష్ట్రమంతా సంబరాలు జరుగుతున్నాయి ఏఎ తరుణం హైదరాబాద్ నగరాన్ని కాంతులతో మరియు రకరకాల హంగులతో చాలా చక్క గా తీర్చిదిద్దారు మరి ఇదే తరుణం లో హైదరాబాద్ లో ఎంతో కీలకమైనా కట్టడం చార్మినార్ గురించి అందరికి తెలిసిందే దశాబ్దాలు చరిత్ర కలిగి ఇప్పటికి కుడా చెక్కు చెదరకుండా వున్నా కట్టడం చార్మినార్ అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మినీ చార్మినార్ ని హైదరాబద్ నగరం లో గల యూసుఫ్ గూడా లోని కృష్ణ కాంత్ పార్క్ దగ్గర నిర్మించారు .దీని చూడటానికి చాల మంది వస్తున్నారు ఈ మినీ చార్మినార్ చూడటానికి చిన్నగా వున్నా అందం మాత్రం వర్ణించ లేనిది .చార్మినార్ తరహాలోనే చాల అద్భుతంగా తీర్చి దిద్దారు .

Leave a Reply

Top
%d bloggers like this: