Mega Studio in Vaizag in Coming Soon | Ram Charan | Chiranjeevi |

Mega Studio

Mega Studio in Vaizag in Coming Soon | Ram Charan | Chiranjeevi |

Mega Studio in Vaizag in Coming Soon | Ram Charan | Chiranjeevi |

 

తెలుగు పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం అని చెప్పాలి అయన అప్పటి నుండి ఇప్పటి వరకు నెంబర్ వాన్ స్థానం లో కొనసాగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు మరి చిరు తనయుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ కూడా తండ్రి అడుగు జాడల్లో నడుచుకుంటూ తండ్రి కి తగ్గ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మైన క్రేజ్ ఏర్పాటు చేసుకుని తెలుగు పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు .అయితే రామ్ చరణ్ ఒక వైపు హీరోగా తన సినిమా లను పూర్తిచేసుకుంటూ మరో వైపు నిర్మతగా తన భాద్యత తో భారీ సినిమాలను నిర్మిస్తున్నాడు ఇక సినిమా రంగాలోనే కాకుండా వివిధ రంగాలలో కూడా చెర్రీ తన బిజినెస్ మానియాతో సత్తా చాటుతున్నాడు .

ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో ఖైది నం 150 వంటి భారీ చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు .మరోసారి తన తండ్రి తో మరో భారీ చిత్రమైన సైరా నరసింహ రెడ్డి సినిమా ను నిర్మిస్తున్నాడు .ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలలో నటించాలి అన్న చిరు కోరికను కూడా చెర్రీ సైరా సినిమా తో తీర్చేసాడు అయితే చిరు ఎప్పటి నుండి ఒక కోరిక వుందట అదేమిటంటే ఒక స్టూడియో నిర్మించాలని చిరు ఎప్పటినుండో అనుకుంటున్నాడు అట కాని అది కుదరలేదు ,ఆ మెగా స్టూడియో కోరికను చిరు తనయుడు చెర్రీ ఇప్పుడు నెరవేర్చబోతున్నాడు .మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైజాగ్ లోని ఒక మంచి ఏరియా లో మెగా స్టూడియో ని నిర్మించటానికి అన్ని పనులు జరుగుతున్నాయి అట అయితే ఈ స్టూడియో ను చెర్రీ అత్యాధునిక టెక్నాలజీ విలువలతో భారీ ఖర్చు తో నిర్మిస్తున్నాడు అని సమాచారం

Leave a Reply

Top
%d bloggers like this: