Mega Prince Varun Tej Latest Movie Valmiki Release Date Locked | Varun Tej | Harish Shankar | Pooja Hegde |

Mega Prince Varun Tej Latest Movie Valmiki Release Date Locked

Mega Prince Varun Tej Latest Movie Valmiki Release Date Locked | Varun Tej | Harish Shankar | Pooja Hegde |

Mega Prince Varun Tej Latest Movie Valmiki Release Date Locked | Varun Tej | Harish Shankar | Pooja Hegde |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మికి ఈ సినిమా జిగార్తండా అనే  తమిళ సినిమా కి రీమేక్ గా తెరకెక్కనుంది ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది .అయితే ఈ సినిమా తెలుగులో వాల్మీకి తెరకెక్కనుంది .అంతేకాకుండా ఈ సినిమా లో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు .ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది .కొన్ని రోజుల క్రితం  ఈ సినిమా కు సంబందించిన ఒక ప్రీ టీజర్ ను విడుదల చేసారు ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో  సినిమా పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి .

ఇక తాజాగా ఈ సినిమా యొక్క విడుదల తేదిని లాక్ చేసింది చిత్ర యూనిట్ సెప్టెంబర్ 13 న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది .ఈ సినిమా లో వరుణ్ తేజ్ నెగిటివ్ పాత్రలో కనిపించగా మరో హీరో గా తమిళ హీరో అధర్వ నటిస్తున్నాడు .అలాగే ఈ సినిమా లో హీరోయిన్ లు గా పూజ హెగ్డే,మృణాళిని రవి నటిస్తున్నారు .

Leave a Reply

Top
%d bloggers like this: