Mahesh babu 26th Movie Sarileru Neekevvaru Story Leaked | Mahesh Babu | Rashmika Mandanna | Devisri Prasad | Anil Ravipoodi |

Mahesh babu 26th Movie Sarileru Neekevvaru Story Leaked | Mahesh Babu | Rashmika Mandanna | Devisri Prasad | Anil Ravipoodi |

Mahesh babu 26th Movie Sarileru Neekevvaru Story Leaked | Mahesh Babu | Rashmika Mandanna | Devisri Prasad | Anil Ravipoodi |

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,పైడిపల్లి వంశి కాంబినేషన్ లో వచ్చిన మహేష్ బాబు 25 వ చిత్రం మహర్షి భారీ అంచనాల నడుమ విడుదలైనా ఈ సినిమా మిశ్రమ స్పందనతో మంచి విజయాన్నే దక్కించుకుంది కొన్ని ఏరియాల్లో లాభాల బాటలో వుండగా మరికొన్ని ఏరియాల్లో నష్టాల బట కూడా పట్టింది .అయితే ఈ సినిమా ప్రస్తుతం ఇంకా ధియేటర్ లో సందడి చేస్తుండగా మహేష్ బాబు మరో సినిమా ని మొదలుపెట్టేసాడు .పటాస్ , రాజాది గ్రేట్ ,F 2 వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా కొత్త సినిమా మొదలైంది .అయితే ఈ సినిమా కి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ని ఖరారు చేసారు .ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది .ఈ సినిమా లో మహేష్ బాబు కి జోడిగా అందాల భామ రష్మిక మందన్న నటిస్తుంది .ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా సంగీతాన్ని అందించనున్నాడు .అనిల్ రావిపూడి మహేష్ బాబు వంటి క్రేజి కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

ఇక సినిమా కథ విషయానికొస్తే F 2 మాదిరిగానే ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కుతుంది అని పుకార్లు వచ్చాయి కాని ఈ సినిమా యొక్క టైటిల్ చూస్తె వేరే అనుమానాలు కుడా వస్తున్నాయి .సరిలేరు నీకెవ్వరు సినిమా టైటిల్ ని సరిగ్గా గమనిస్తే దేశ సరిహద్దుల్లో కంచే మాదిరి గా వుంది టైటిల్ చివర్లో ఏకే 47 గన్ కి సిపాయి టోపీ తగిలించి వుంది మరి ఈ టైటిల్ బట్టి చూస్తె ఈ సినిమా దేశ సరిహద్దుల నేపధ్యం లో తెరకెక్కనుంది అనే అనుమానాలు వస్తున్నాయి .అయితే దీని పై చిత్ర యూనిట్ ఎటువంటి అధిఅక్రిక ప్రకటన ఇవ్వలేదు .

Leave a Reply

Top
%d bloggers like this: