Super Star Mahesh Babu Maharshi Movie Reaches one Million Mark

Maharshi Movie Reaches one Million Mark

Super Star Mahesh Babu Maharshi Movie Reaches one Million Mark

Super Star Mahesh Babu Maharshi Movie Reaches one Million Mark

మహర్షి మూవీ విడుదలై ఇప్పటికి మూడు రోజులు పూర్తీ అయింది అయితే ఇప్పటికే ఈ సినిమా యొక్క కలెక్షన్స్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి దానికి కారణం ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25 సినిమా కావటం మరియు ఈ సినిమా విడుదల సమయం లో ఎటువంటి పోటి కూడా లేకపోవటం తో ఈ సినిమా టాక్ ఎలా వున్నా కాని కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వుంటాయి అని అందరూ అనుకున్నారు .అంతేకాకుండా ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డు కుడా క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు .అయితే సినిమా విడుదలైన మొదటి రోజే సినిమా రివ్యూ ల రూపంలో కాని , ప్రేక్షకుల రూపం లోకాని మిశ్రమ స్పందన రావటం తో సినిమా కలెక్షన్స్ పై కొంత ఎఫెక్ట్ పడింది అనేది వాస్తవం .దీనికి కారణం us బాక్సాఫీస్ . ఇక  గతం లో మహేష్ బాబు సినిమా లకి us కలెక్షన్స్ విషయనికొస్తే    ఫలితం తో సంబంధం లేకుండా  us  అడ్డా మహేష్ బాబు గడ్డా అన్నట్టు ఉండేవి కాని ఇది కాస్త మహర్షి సినిమా కి రివర్స్ అయింది అనే చెప్పాలి .ఎందుకంటే మహేష్ బాబు సినిమా లకి మొదటి రోజు అయ్యేసరికి 1 మిలియన్ మార్క్ టచ్ చేస్తుంది లాంటిది మహర్షి సినిమా కేవలం హాఫ్ మిలియన్ తోనే సరిపెట్టుకుంది .

ఇక తాజా సమాచారం మేరకు మహర్షి సినిమా అమెరికా బాక్సాఫీస్ వద్ద మూడు రోజులకి గాను వన్ మిలియన్ మార్క్ చేరుకుంది .ఇది అభిమానులకు కొంతవరకు సంతోషాన్ని ఇచ్చే విషయమనే చెప్పాలి కాని ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే సరిపోవు కనీసం 2 .5 మిలియన్స్ అయినా టచ్ చెయ్యాలి .ఇక మహర్షి దూకుడు అమెరికాలో అంతగా లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మంచిగానే కనిపిస్తుంది అయితే త్వరలోనే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి మహర్షి హవా ఏ రేంజ్ లో వుంది అనేది చూడాలి .

Leave a Reply

Top
%d bloggers like this: