Maharshi Movie First Day Collections in Guntur Krishna Nizam Areas

Maharshi Movie First Day Collections

Maharshi Movie First Day Collections in Guntur Krishna Nizam Areas

Maharshi Movie First Day Collections in Guntur Krishna Nizam Areas

మహేష్ బాబు 25 సినిమా గా తెరకెక్కిన మహర్షి నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది విడుదల కు ముందు అనుకున్నట్టుగానే మహర్షి సినిమా రికార్డు లు సృష్టిస్తుంది .ఇప్పటికే మహర్షి నైజం వంటి ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డు లు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది .ఈ సినిమా కృష్ణ ,గుంటూరు జిల్లాలో కూడా సరికొత్త రికార్డు లు సృష్టించింది .పూర్తీ వివరాల్లోకి వెళితే ..

నైజాం ఏరియాలో మహర్షి సినిమా మొదటి రోజు 6 .38 కోట్ల ను కొల్లగొట్టి నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది .బాహుబలి నైజాం ఏరియాలో 6.289 కోట్లను సాధించగా మహర్షి 6.38 కోట్ల తో బాహుబలి 1 క్రాస్ చేసింది .ఇక బాహుబలి 2 8 .92 కోట్లతో మొదటి స్థానం లో నిలవగా ,మహర్షి రెండవ స్థానం సంపాదించుకుంది .

ఇక కృష్ణ జిల్లాలో మహర్షి మొదటి రోజు  కలెక్షన్స్ విషయానికొస్తే ..1.39 కోట్ల షేర్ తో రికార్డు సృష్టించింది గతంలో వచ్చిన భరత్ అనే నేను 1.31 కోట్ల ను సాధించగా ఇప్పుడు ఆ రికార్డు ను మహర్షి క్రాస్ చేసింది .

అలాగే గుంటూరు ఏరియాలో మహర్షి మొదటి రోజు కలెక్షన్స్ విషయనికొస్తే మహర్షి మొదటి రోజు 4 .40 కోట్లను కొల్లగొట్టింది గతం లో రామ్ చరణ్ వినయ విదేయ రామ 4.1 కోట్లను సాధించగా ఇప్పుడు మహర్షి 4 .40 కోట్ల తో వినయ విదేయ rama ను క్రాస్ చేసింది .

Leave a Reply

Top
%d bloggers like this: