Maharshi Movie Censor Board Review out Now | Mahesh Babu | Pooja Hegde | Devisri Prassad |

Maharshi Movie Censor Board Review

Maharshi Movie Censor Board Review out Now | Mahesh Babu | Pooja Hegde | Devisri Prassad |

Maharshi Movie Censor Board Review out Now :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  నటించిన  లేటెస్ట్ మూవీ మహర్షి ఈ నెల 9 వ తేదీన గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతుంది అయితే మహర్షి సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తీ చేసుకుంది ఈ సినిమా కు సెన్సార్ బోర్డ్ నుండి u/a సర్టిఫికేట్ ను దక్కించుకుంది కాగా ఇక అయితే చాలా మంది అభిమానులు సెన్సార్ టాక్ ఎలా వుంటుంది అనే విషయం పై చాల ఆసక్తికరం గా ఉన్నప్పటికీ వాళ్ళు సినిమా యొక్క కథ గురించి ఎటువంటి లీకులు ఇవ్వలేదు కాని కొంత మంది సెన్సార్ సభ్యుల నుండి మాత్రం సినిమా కు సంబందించిన కొన్ని విషయాలు టాక్ రూపంలో బయటకు వచ్చాయి .

మహర్షి సినిమా తొక్క సెన్సార్ బోర్డ్ రివ్యూ :

సెన్సార్ సభ్యుల నుండి మహర్షి సినిమా గురించి మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా లో మహేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు అట అయితే వాటిలో కాలేజీ సన్నివేశాలు ను చాల కొత్త గా తీర్చిదిద్దాడు అట దర్శకుడు పైడిపల్లి వంశి , ఇక ఈ సినిమా లో మహేష్ బాబు సినిమా కి ఎంత అవసరమో అంటే పెర్ఫామెన్స్ చేసాడు అట అయితే ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్ గానే వుంటాయి అట కాని మరికొన్ని సన్నివేశాలు మాత్రం సినిమా కే వెన్నుముక గ నిలుస్తాయి అట ఇలాంటి సన్నివేశాల్లో మహేష్ పెర్ఫామెన్స్ ఒక రేంజ్ ఓ వుంటుంది అట అంతేకాకుండా మహర్షి సినిమా లో తల్లితండ్రుల మధ్య వచ్చే సన్నివేశాలతో తో పాటుగా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి అట ఇక హీరోయిన్ పూజ హెగ్డే కూడా తన పాత్ర కి న్యాయం చేసింది అట ఇక ఈ సినిమా లో మరొక ముఖ్యమైన పాత్ర అల్లరి నరేష్ పాత్ర అనే చెప్పుకోవాలి ఈ సినిమా అల్లరి నరేష్ వుండే సన్నివేశాలు హృదయాన్ని తాకేలా తీర్చిదడ్డాడు అట దర్శకుడు వంశి .ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయనికొస్తే సినిమా లోని పాటలు వినటానికి అంతగా లేకపోయినా వీడియో మాత్రం హైలెట్ గా వున్నాయి అని సమాచారం .ఇక ఈ సినిమా యొక్క రన్ టైం మాత్రం బాగా ఎక్కువ అనేచెప్పాలి ఏదేమైనా ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది అనే చెప్పాలి అయితే ఈ సినిమా యొక్క పూర్తీ వివరాలు మరియు టాక్ తెలియాలంటే మరికొన్ని గంటల సమయం వేచివుండక తప్పదు  .

 

Leave a Reply

Top
%d bloggers like this: