Mahesh Babu Maharshi Grand Release in Bengulur | Mahesh Babu | Pooja Hegde |

Maharshi Grand Release

Maharshi Grand Release in Bengulur | Mahesh Babu | Pooja Hegde |

Maharshi Grand Release in Bengulur :

మహేష్ బాబు , పైడిపల్లి వంశి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మహర్షి మరో కొన్ని గంటల్లో విడుదల కానుంది దీంతో ప్రతి ఏరియా లో ను మహర్షి సందడి నెలకొంది అంతేకాకుండా మహర్షి సినిమా ప్రపంచ వ్యాప్తంగా అధిక స్క్రీన్ లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే .అంతేకాకుండా ప్రక్క రాష్ట్రాలలో కూడా భారీ స్థాయి లో ఈ సినిమా ని విడుదల చేయనున్నారు .మహేష్ బాబు కి బెంగుళూర్ లో మంచి క్రేజ్ వున్నా విషయం తెలిసిందే దీంతో బెంగుళూర్ లో మహర్షి సినిమా భారీ రేంజ్ లో 400 వందలకు పైగా స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు అని సమాచారం .అయితే ఇప్పటికే ఈ సినిమా కి అడ్వాన్సు బుకింగ్ భారీ స్థాయి లో జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే మహర్షి మరో చరిత్ర సృస్టించనుంది .ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి అసలే సినిమా లు ఏమి లేకపోవటం తో ఎటువంటి పోటి లేదు కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించలేని కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు లు సృస్టించబోతుంది అనే గట్టి నమ్మకం తో మహేష్ అభిమనూలు ఎదురు చూస్తున్నారు

ఈ సినిమా లో మహేష్ బాబు కి జోడీగా పూజ హెగ్డే నటించనుంది ,అంతేకాకుండా హీరో అల్లరి నరేష్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటించనున్నాడు.ఇక ఈ సినిమా ని అశ్వనిదత్ ,దిల్ రాజు , మరియు PVP ముగ్గురు కలసి తెరకెక్కిస్తున్నారు .

Leave a Reply

Top
%d bloggers like this: