Mahesh Babu Latest Movie Maharshi 3 Days Collections in Ap Telangana

Maharshi 3 Days Collections

Mahesh Babu Latest Movie Maharshi 3 Days Collections in Ap Telangana

Mahesh Babu Latest Movie Maharshi 3 Days Collections in Ap Telangana

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీ గా తెరకెక్కిన మహర్షి మే 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనా విషయం తెలిసిందే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమా కావటం తో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి .అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో సరికొత్త రికార్డ్స్ ను సృష్టించటం ఖాయం అంటూ  కూడా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు .అయితే మహర్షి సినిమా మూడు రోజుల్లో ఏ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది అనే చర్చ చాలా మంది లో జరుగుతుంది .

అయితే మొదటి రోజు మంచి కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా మిశ్రమ స్పందన తో దూసుకుపోతుంది .అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి మూడు రోజులు పూర్తయింది .తెలుగు రాష్ట్రాల్లో  మహర్షి మూడు రోజుల కలెక్షన్స్ ఇలా వున్నాయి .

నైజాం -13.14 కోట్లు

సీడెడ్ -5.1 కోట్లు

కృష్ణ – 2.79 కోట్లు

గుంటూరు – 5 .35

నెల్లూరు – 1.49 కోట్లు

వెస్ట్ -3.30 కోట్లు

ఈస్ట్ -4.39 కోట్లు

ఉత్తర ఆంధ్ర  -5.03 కోట్లు

ఆంధ్ర మరియు తెలంగాణా మూడు రోజుల షేర్ – 40.59 కోట్లు

ఈ సినిమా లో మహేష్ బాబు కి జంటగా పూజ హెగ్డే నటించగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రల్లో నటించాడు ఈ సినిమా ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అయిన దిల్ రాజు , అశ్వనిదత్ మరియు pvp లు కలసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు .అంతేకాకుండా ఈ సినిమా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు

 

 

 

Leave a Reply

Top
%d bloggers like this: