Telugu Actress Maadhavi Latha Contestant in Bigg Boss3 Season Telugu

Maadhavi Latha Contestant

Telugu Actress Maadhavi Latha Contestant in Bigg Boss3 Season Telugu

Telugu Actress Maadhavi Latha Contestant in Bigg Boss3 Season Telugu

నచ్చావులే , స్నేహితుడా వంటి సినిమా లతో ప్రేక్షకులను  అలరించిన తెలుగు నటి మాధవి లత కు రాను రాను సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి .అయితే దీంతో ఈ భామ రాజకీయాల వైపు అడుగులు వేసింది .దీంతో బిజెపి లో మద్జవి లత కి మంచి గౌరవం లభించింది దీంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో గుంటూరు వెస్ట్ నుండి బిజెపి తరుపున పోటీ చేసింది .అయితే తనకున్న క్రేజ్ సరిపోక పోవటం మరియు ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి కి ఆశించిన స్తాయిలో క్రేజ్ లేకపోవటం తో మాధవి లత ఓటమి పాలైంది .అయితే ఈ సారి ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటి లకు చేదు అనుభవం ఎదురైంది అనే చెప్పాలి .ఇక ఓటమి పాలైనా మాధవి లత ఇప్పుడు మరల సినిమా ల వైపు అడుగులు వేస్తుంది .

తాజాగా అందిన సమాచారం ప్రకారం బిగ్గ్ బాస్ 3 లో కంటస్టెంట్ గా అవకాశం లభించింది అట .లేటెస్ట్ గా బిగ్ బాస్ 3 యూనిట్ నుండి తనకు షో లో పాల్గొనేందుకు సంప్రదింపులు జరిపారట ఏదేమైనా ఈ తెలుగు భామ కు ఇప్పుడు బిగ్గ్ బోస్ 3 లో అవకాశం వస్తే కనుక మంచి క్రేజ్ ఏర్పడుతుంది దీంతో తనకి మరల సినిమా lao మంచి అవకాశాలు వచ్చే చాన్స్ వుంది .

 

Leave a Reply

Top
%d bloggers like this: