Uppena Movie Actress Krithi Shetty New Photos Stills | Photos | Images | HD photos | HD Images | Age | Height | Phone Number |

Uppena Movie Actress Krithi Shetty New Photos Stills | Photos | Images | HD photos | HD Images | Age | Height | Phone Number |

Uppena Movie Actress Krithi Shetty New Photos Stills | Photos | Images | HD photos | HD Images | Age | Height | Phone Number |

Krithi Shetty Beautiful Photos,Krithi Shetty New Photos,actress krithi shetty images,heroine krithi shetty images hd,beautiful actress krithi shetty height,uppena movie actress krithi shetty phone number,malayalam actress krithi shetty age,south indian actress krithi shetty photos hd

ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం కాకుండానే తెలుగు ప్రేక్షకులకు  పరిచయం అయిపోయింది అంతేకాకుండా తెలుగు యువత హృదయాలను కూడా కొల్లగొడుతుంది .అదేంటి సినిమా విడుదల కాకుండా ఎలా పరిచయం అయింది అనుకుంటున్నారా …

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ,కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు చిట్టిబాబు దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన .ఈ సినిమా దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకుని ఏప్రిల్ 2 న విడుదల కు సిద్ధం గా వుంది. ఇంత లోగా మాయదారి మహమ్మారి కరోనా ప్రభావం ఎక్కువ కావటం తో ఈ సినిమా విడుదల ఆగిపోయింది .అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసినటువంటి ఉప్పెన సినిమా లోని మొదటి రెండు పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి .ఈ పాటలలోని వీడియో విజువల్స్ తో  హీరోయిన్ కృతి శెట్టి తెలుగు యువత హృదయాల్లో నిలిచిపోయింది .నీకన్ను నీలి సముద్రం అనే పాట అయితే సోషల్ మీడియా లో ఊహించని రేంజ్ లో పాపులర్ అయింది .ఇక ఈ పాటలోని కృతి శెట్టి వీడియో విజువల్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు ఈ నేపథ్యం లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు .సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించగా ,తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు .

Heroine Krithi Shetty Uppena Movie Neekannu Neeli Samudram Video Song Watch Here:

DhakDhak Video Song Click Here: https://www.youtube.com/watch?v=xzunlLhgcfs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: