iSmart Shankar Movie Actress Nidhhi Agerwal Latest Photos Stills at SIIMA Awards 2019 | Nidhhi Agerwal HD Wallpapers |

సవ్యసాచి సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ తన మొదటి సినిమా తోనే పరాజయాన్ని అందుకుంది ,ఆ తరువాత రెండో సినిమా నాగ చైతన్య సోదరుడు అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా లో నటించింది ఆ సినిమా కూడా పరాజయం పాలవటంతో నిధి అగర్వాల్ కెరీర్ డైలమా లో పడింది ఎందుకంటే తన మొదటి సినిమా తో హిట్ అందుకుంటే తరువాత ఆలోచిస్తారు కాని తను చేసిన రెండు సినిమా లు కూడా వరుస్ అపరాజయలు పాలవటంతో అవకశాలు వచ్చే ఛాన్స్ చాల తక్కువగా వుంటుంది .మరి ఇలాంటి టైం లో డైనమిక్ డైరెక్టర్ పురిజగాన్నాథ్ ,రామ్ తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది .మరి ఈ సినిమా మంచి హిట్ సాధిచింది .మరి ఈ సినిమా హిట్ నిధి కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి .

ఇక నిధి అగర్వాల్ లేటెస్ట్ గా జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్ కి హాజరైంది ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో షూట్ లో ఈ భామ అదిరిపోయే పోజులిచింది ఈ ఫొటోస్ మీకోసం ..

Leave a Reply

Top
%d bloggers like this: