iSmaart Shankar Movie Actor Ram Potineni Vairal Tweet | iSmart Shnkar | Ram Potineni | Nidhhi Agerwal | Nabha Natesh | manisharma | Charmi Kaur | Puri Jagannath |

iSmaart Shankar Movie Actor Ram Potineni Vairal Tweet

iSmaart Shankar Movie Actor Ram Potineni Vairal Tweet | iSmart Shnkar | Ram Potineni | Nidhhi Agerwal | Nabha Natesh | manisharma | Charmi Kaur | Puri Jagannath |

iSmaart Shankar Movie Actor Ram Potineni Vairal Tweet | iSmart Shnkar | Ram Potineni | Nidhhi Agerwal | Nabha Natesh | manisharma | Charmi Kaur | Puri Jagannath |

వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న హీరో రామ్ ,దర్శకుడు పూరి జగన్నాథ్ ,హీరోయిన్ లు నభా నటేష్ ,నిధి అగర్వాల్ లకు ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫుల్ మీల్స్ లాంటి విజయాన్ని అందించింది దీంతో ఇస్మార్ట్ శంకర్ మూవీ చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో వున్నారు .ఒక ప్రక్క ఈ సినిమా పూరి గురువు రామ్ గోపాల్ వర్మ కూడా కావలసినంత ప్రమోషన్ చేస్తున్నాడు మరో ప్రక్క పూరి జగన్నాథ్ వరుస ఇంటర్వ్యూ లతో బిజీ అయిపోయాడు .కాని హీరో రామ్ మాత్రం ఈ విజయాన్ని ఎంజాయ్ చేయటాని హాలిడే టూర్ ప్లాన్ చేసుకున్నాడు .

ఇంట వరకు  బాగానే వుంది కాని లేటెస్ట్ గా రామ్ ఒక ట్వీట్ చేసాడు ఈ ట్వీట్ ఇప్పుడు నేట్టింట్లో హల్చల్ చేస్తుంది .రామ్ చేసిన ఆ ట్వీట్ ఏంటో చూద్దాం ..

హీరో హెల్మెట్ పెట్టుకోలేదు 

హీరో స్మోక్ చేస్తున్నాడు 

హీరో అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు 

ఇవేగాని  అక్కడ హీరో  అడ్డమోచ్చినా వారిని అందరిని చంపేస్తున్నాడు అని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయటం లేదు అసలు ప్రాణాలకు విలువే లేదు చాల బాధ కరం అంటూ ట్వీట్ చేశాడు .

ఇంతకీ రాం ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసినట్లు అనేది చర్చగా మారింది .సినిమా ప్రమోషన్ కోసం రామ్ ఇలా అన్నాడా లేక ఈ సినిమా పై వస్తున్నా క్రిటిక్స్ యొక్క రివ్యూస్ కి పంచ్ వేశాడా అనేది అర్ధం కావటం  లేదు

Leave a Reply

Top
%d bloggers like this: