Instagram Top 5 Celebrities in India | Virat Kohli | Priyanka Chopra |

Instagram Top 5 Celebrities in India | Virat Kohli | Priyanka Chopra |

Instagram Top 5 Celebrities in India | Virat Kohli | Priyanka Chopra |

ఒకప్పుడు సెలేబ్రిటీలు క్రేజ్ ని కొలవాలి అంటే కష్టమయ్యేది కాని ఇప్పుడు అల కాదు సోషల్ మీడియా వచ్చాక ఎవరి క్రేజ్ ఎంత అనేది ఈజీగా తెలిసిపోతుంది .సోషల్ మీడియా లో తనను ఫాలో అవుతున్న సెలబ్రిటీ అభిమానులను బట్టి ఏ సెలబ్రిటీ కి ఎంత క్రేజ్ వుంది అనేది ఈజీగా ఇట్టే చెప్పవచ్చు .ఇంకా చెప్పాలి అంటే సోషల్ మీడియా సెలబ్రిటీ ల క్రేజ్ ని కొలవటానికి ఒక కొలమానం ల ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు .facebook, Twitter , instagram, youtube వంటి సోషల్ మీడియా లలో సెలబ్రిటీ లే తన హవా ను కొనసాగిస్తున్నారు

అయితే మన ఇండియా లో  instagram  లో ఎక్కువ ఫోలోవర్స్ సంపాదించుకున్న టాప్ 5 సెలబ్రిటీ లను చూస్తే కనుక మీరు షాక్ అవుతారు మరి ఎందుకు ఆలస్యం చూసేద్దాం .

Virat Kohli:

  •  ఇండియా లో instagram లో ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిగా విరాట్ కోహ్లి మొదటి స్థానంలో నిలిచాడు .ఆరు కోట్ల మంది విరాట్ ను ఫాలో అవుతున్నారు .విరాట్ గేమ్ తోపాటు గా విరాట్ లైఫ్ స్టైల్ తన వ్యక్తి గత విషయాలు తెలుసుకోవటానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు .అందుకే విరాట్ instagram లో ఆరు కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు .

Priyanka Chopra:

  • 2 . 5 కోట్ల ౩౩ లక్షల మంది ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా రెండవ స్థానం లో వుంది .గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 5 కోట్ల ౩౩ లక్షల మంది ని సంపాదించుకుంది అంటే ప్రియాంక క్రేజ్ ఏ రేంజ్ లో వుందో మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు .హాలీవుడ్ బాలీవుడ్ అంతర్జాతీయ చిత్రాలలో నటించిన ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా ప్రియాంక తన instagram ఖాతాలో 3 వేల పోస్టులను పోస్ట్ చేసింది .

Deepika Padukone:

  •  4 కోట్ల 85 లక్షల మంది ఫాలోవర్స్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే మూడవ స్థానంలో నిలిచింది .దీపిక పడుకునే తన instagram ఖాతా లో 3 కోట్ల పైనే ఫాలోవర్స్ ను సంపాదించుకుంది .పద్మావత్ స్టార్ గా ఇప్పటికి కూడా తన క్రేజ్ అలాగే కొనసాగిస్తు అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది దీపిక .

Ali Bhatt:

  •   4 కోట్ల 80 లక్షల మంది ఫాలోవర్స్ తో బాలీవుడ్ అల్లరి పిల్ల ఆలియా భట్ 4 వ స్థానంలో నిలిచింది .అయితే అలియా భట్ బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ప్రముఖ సినిమా లో నటిస్తుంది .జక్కన్న తెరేక్కిస్తున్న rrr సినిమా లో రామ్ చరణ్ సరసన నటిస్తుంది .ఈమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వుంది అలాగే ఈ భమ తన instagram ఖాతాలో 4 కోట్ల 80 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అంతేకాకుండా ఈ భామ  తన instagram ఖాతాలో దాదాపుగా 1500 లకు పైగానే పోస్ట్ లు చేసింది .

Shraddha Kapoor:

  • ఇక 4 కోట్ల 60 లక్షల మంది ఫాలోవర్స్ తో శ్రద్ధ కపూర్ 5 వ స్థానం లో నిలిచింది .ప్రభాస్ నటించిన సాహో సినిమా లో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటించింది .ఈ భామకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక లేటెస్ట్ గా ఈ భం తన instagram ఖాతాలో  4 కోట్ల 60 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: