ICC World Cup 2019 India Matches Schedule and India World Cup Team 2019 | ICC World Cup Song 2019 |

ICC World Cup 2019 India Matches Schedule

ICC World Cup 2019 India Matches Schedule and India World Cup Team 2019 | ICC World Cup Song 2019 |

ICC World Cup 2019 India Matches Schedule and India World Cup Team 2019

ఇప్పటి వరకు ఐపిఎల్ మ్యాచ్ లతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసారు ఇక ఫైనల్ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగటం చివరికి ముంబై ఇండియాన్స్ కి విజయం దక్కటం జరిగింది ఇక ఐపిఎల్ ముగిసి మరి కొద్ది రోజుల్లోనే ప్రపంచ వరల్డ్ కప్ కూడా జరగనుంది .ఈ నెల ఆఖరునా మొదలై 6 వారాలకు పైగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి అంటే దాదాపుగా 40 రోజులు జరగనున్నాయి అన్న మాట ఇప్పటికే ఇండియా టీం మొత్తం వరల్డ్ కప్ టూర్ కి రెడీ అవుతుంది .మే 22 బుధవారం నాడు ఇండియా టీం ఇంగ్లాండ్ బయలుదేరనుంది .ఆ తరువాత అక్కడ 25 ,28 న వార్మప్ మ్యాచ్ ఆడనుంది .ఆ తరువతా నేరుగా జూన్ 5  వతేదీన  దక్షిణాఫ్రికా తో వరల్డ్ కప్ టోర్నీ లో మొదటి మ్యాచ్ ను ఇండియా ఆడనుంది .

ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీ కి ఎంపికైన టీమిండియా  జట్టుని కూడా చూద్దాం
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్),  మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్),హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా,  జడేజా, షమీ

వీరితో పాటు రిషబ్ పంత్, అంబటి రాయుడు, వరుసగా ముగ్గురు ప్లేయర్లను స్టాండ్ బైగా తీసుకున్నారు. భారత్ జట్టులో  నెట్ బౌలింగ్‌లో అసిస్టెంట్‌లుగా సహకరించేందుకు దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు తీసుకున్నారు .

అలాగే ICC షెడ్యుల్ ప్రకారం ప్రపంచ కప్ టోర్నీ లో ఇండియా ఆడే మ్యాచ్ ల లిస్టు చూద్దాం .

జూన్ – 5:  ఇండియా  vs దక్షిణాఫ్రికా, Hampshire Bowl
జూన్ – 9:  ఇండియా vs ఆస్ట్రేలియా, The Oval
జూన్ – 13:  ఇండియా vs న్యూజిలాండ్, Nottingham
జూన్ – 16:  ఇండియా  vs పాకిస్తాన్, Old Trafford
జూన్-  22:  ఇండియా vs అఫ్గనిస్తాన్, Hampshire Bowl
జూన్ – 27:  ఇండియా vs విండీస్, Old Trafford
జూన్ – 30:  ఇండియా vs ఇంగ్లాండ్, Edgbaston
జులై – 2:  ఇండియా vs బంగ్లాదేశ్, Edgbaston
జులై – 6:  ఇండియా vs శ్రీ లంక, Headingley

ICC World Cup 2019 Song :

ఇక IPL మ్యాచ్ ల మాదిరిగానే ప్రపంచ కప్ 2019 కి కూడా అన్ని మ్యాచ్ లలో వినోదం కూడా ఉండనుంది అదేనండి వరల్డ్ కప్ 2019 లో ఆటే కాదు పాట కూడా ఉండనుంది .ఇక మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ప్రపంచ వరల్డ్ మ్యాచ్ లకోసం క్రికెట్ ప్రియులు ఏంటో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు దీనికి తగ్గట్టుగానే ICC కూడా 2019 ప్రపంచ కప్ ను భారీ రేంజ్ లో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసింది .ఇక ప్రపంచ కప్ లో ఆట తో పాటు గా క్రికెట్ ప్రియులను వినోదంతో  ఆనందపరచటానికి ICC ఒక ప్రత్యెక గీతాన్ని కూడా రూపొందించటం జరిగింది అంతేకాకుండా ఈ గీతాన్ని మొన్న శుక్రవారం నాడు ICC విడుదల చేయటం జరిగింది .

ఈ పాట స్టాండ్ బై అంటూ మొదలుకానుంది ఈ పాటను ఇంగ్లాండ్ కు చెందిన రూడి మెంటల్ అనే  ఒక మ్యూజిక్ టీం రూపొందించటం జరిగింది .అలాగే ఈ పాటను కొత్త గాయకుడూ లోరిన్ చాలా చక్కగా అలపించటం జరిగింది .ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .త్వరలో క్రికెట్ గ్రౌండ్ లో సందడి చేయనుంది .

 

Leave a Reply

Top
%d bloggers like this: