ICC World Cup 2019 England Team Records at Trafford Stadium | Afghanistan Vs England HeighLights |

ICC World Cup 2019 England Team Records

ICC World Cup 2019 England Team Records at Trafford Stadium | Afghanistan Vs England HeighLights |

ICC World Cup 2019 England Team Records at Trafford Stadium | Afghanistan Vs England HeighLights |

ప్రస్తుతం జరుగుతన్న క్రికెట్ ప్రపంచ కప్ 2019 లో ఎవరి సత్తా వారు చాటుకుంటున్నారు ఒకరికి ఒకరు పోటిగా సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్నారు .18-01-2019 na జరిగిన ఇంగ్లాండ్ vs ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో రెండు జట్లు సరికొత్త రికార్డ్లు సృష్టించాయి .

సిక్సర్ల సునామి తో ఇంగ్లాండ్ కెప్టెన్ సరికొత్త రికార్డు సాధించాడు 

ఇంగ్లాండ్ -ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో 32 సిక్స్ లు నమోదయ్యాయి 

కేవలం ఒక్క ఇన్నింగ్స్ లోనే 23 సిక్స్ లు కొట్టి   ఇంగ్లాండ్రి సరికొత్త రీకార్డు నమోదు చేసింది 

వివరాల్లోకి వెళితే ..మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన పసికూన అఫ్హనిస్తాన్ మరియు ఆతిధ్య ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 32 సిక్స్ లు నమోదయ్యాయి .ఈ మ్యాచ్ లో తొలుత బాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్లకు గాను 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది అంటే దాదాపుగా 400 పరుగు చేసింది అనే చెప్పాలి .ప్రస్తుత వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ చేసిన దేశం ఇంగ్లాండ్ అనే చెప్పాలి .టాప్ ప్లేస్ లో వున్నా ఇంగ్లాండ్ మరియు టెన్త్ ప్లేస్ లో వున్నా ఆఫ్ఘనిస్తాన్ లో కొట్టడం కొట్టించు కోవటం లో రికార్డ్లు సృష్టించాయి .398 పరుగులు లక్ష్యం గా బరిలోకి దిగిన పసికూన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లో 248 పరుగు లు మాత్రమే చేసి కుప్పకూలింది .

ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ సిక్సర్ల సునామి తో విజ్రుభించాడు .17 సిక్సులు 4 బౌండరీ లతో కేవలం 71 బాల్స్ లోనే 148 పరుగులు సాధించి సరికొత్త రికార్డు లు సృష్టించాడు .

-> వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బాట్స్ మెన్ గా మోర్గాన్ రికార్డు సాధించాడు . గతం లో ఈ రికార్డు 16 సిక్స్ లు సాధించిన రోహిత్ శర్మ , క్రిష్ గేల్ ,డివిలియర్స్ పేర్ల మీద ఉండేవి .మోర్గాన్ 17 సిక్స్ లో సాధించటం తో వీరి రికార్డు లను తుడిచిపెట్టేసాడు .

-> ఇక 57 బాల్స్ లోనే సెంచరి సాధించిన మోర్గాన్ ఫాస్టెస్ట్ సెంచరి సాధించిన బాట్స్ మెన్ గా నాలుగో  స్థానం లో నిలిచాడు

-> ఇక ఒకే ఇన్నింగ్స్ లో 25 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లను బాదిన జట్టుగా రికార్డు సృష్టించింది

_>టాప్ ర్యాంకర్ ఇంగ్లాండ్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ పై 150 పరుగుల తేడాతో విజయం సాధించటం తో అత్యధిక తేడాతో గెలిచినా జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెలకొల్పింది .అంతేకాకుండా ప్రపంచ కప్ లో అత్యధిక స్కోర్ సాధించిన ఘనత కూడా ఇంగ్లాండ్ కే దక్కింది .

-> ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 56 బాల్స్ లో 110 పరుగులు చేసి వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ సాధించిన బౌలర్ గా రికార్డు సాధించాడు
England vs Afghanistan Match Photos Gallery:

 

Leave a Reply

Top
%d bloggers like this: