Hydroxychloroquine COVID 19 Resolve Medicine Announced India Government Latest Update

Hydroxychloroquine COVID 19 Resolve Medicine Announced India Government Latest Update

Hydroxychloroquine COVID 19 Resolve Medicine Announced India Government Latest Update

కోవిడ్ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడవచ్చు మార్గదర్శకాలు విడుదల చేసిన ICMR

ముప్పు ఎక్కువగా వున్నవారు వాడవచ్చు .కాని 15 సంవత్సరాల లోపు వున్నవారు వాడకూడదు గుర్తుపెట్టుకోండి .ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కోవిడ్ ను నివారించటానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఉపయోగించవచ్చని అంతేకాకుండా ఈ మందు కరోనాను నివారణ కు పనిచేస్తుంది అని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది .ఇప్పటికే దీనిని అమెరికా లోకూడా కరోనా సోకినా వారి పై ఉపయోగించటం జరిగింది ఈ పరిశోదన పై  ఫలితం రావటటం తో దీని పై అన్ని విధాల పరిశోదనలు జరిపి భారత వైద్య పరిశోధన మండలి కరోనా నివారణకి ఇది వాడవచ్చు అని వెల్లడించింది .

అయితే ఈ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలి అనేది భారత వైద్య పరిశోధన మండలి కొన్ని విషయాలను వెల్లడించింది .

కరోనా వైరస్ సోకుతుంది అని అనుమానం వున్నా వారికి అలాగే వైరస్ సోకే ముప్పు ఎక్కువ ఉన్నవారికి కరోనాను నివారించటానికి ఈ మందును వాడవచ్చు అని ICMR వెల్లడించింది .ఈ మందుని ఉపయోగించటానికి భారత్ లో ని DGCI కూడా ఆమోదించింది .అంతేకాకుండా దీన్ని ఎలా వదలి అనే దానిపై కూడా మార్గ దర్శకాలు విడుదల చేసింది

హైడ్రాక్సీ క్లోరోక్వీన్  ఎవరికి ఇవ్వొచ్చు :

  • కరోనా బాదితులకు, అనుమానిత రోగులకు వైద్యం అందించే సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషదాన్ని ఇవ్వొచ్చు అంతేకాకుండా ఈ సిబ్బందికి కోవిడ్ లక్షణాలు లేకపోయినా ఈ ఔషదాన్ని ఇవ్వొచ్చు
  • కరోనా సోకినా వ్యక్తీ కి సంబందించిన కుటుంబ సభ్యులకు లక్షణాలు వున్నా లేకపోయినా ఈ ఔషదాన్ని ఇవ్వొచ్చు
  • అలాగే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషదాన్ని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సూచనలు మేరకే తీసుకోవాలి .
  • అలాగే కరోనా లక్షణాలు వున్నవారు ఈ ఔషదాన్ని వాడాలి కాని ఈ మందు ని వదేతప్పుతూ ఆ వ్యక్తీ కి ఏమైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి
  • ఇక కరోనా బాదితులతో కాంటాక్ట్ వున్నవారు రోగ నిరోధక చికిత్స తీసుకుంటూ నప్పటికీ ఇంటికి వెళ్ళగానే నిర్భందం లో వుండాలి

ఎంత మోతాదులో వాడాలి

  • వైద్య సేవలి అందించే సిబ్బంది మొదటి  రోజు రెండు సార్లు 400 mg  వాడాలి , ఆ తరువాత ఏడు వారాల పాటు వారానికి  ఒకసారి  400 mg భోజనం తో కలిపి తీసుకోవాలి .
  • అలాగే కరోనా సోకినా వ్యక్తులతో కలసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు మొదటి రోజు రెండు సార్లు 400 mg  వాడాలి , ఆ తరువాత 3 వారాల పాటు వారానికి  ఒకసారి  400 mg భోజనం తో కలిపి తీసుకోవాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • 15 సంవత్సరాల లోపు వారికి సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషదాన్ని ఇవ్వకూడదు
  • అలాగే ఈ ఔషధం వాడిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన హెల్ప్ లైన్ ద్వారా తెలియజెయ్యాలి .
  • ఇక అలాగే కరోనా సోకిన వ్యక్తులతో సంబందం వున్నవారు ఈ ఔషదాన్ని వాడినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్భందం లోనే వుండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: