Hello Guru Prema Kosame Trailer Out Now | Ram potineni | Anupama Parameswaran | Trinadha Rao Nakkina |

Hello Guru Prema Kosame Trailer

Hello Guru Prema Kosame Trailer Out Now | Ram potineni | Anupama Parameswaran | Trinadha Rao Nakkina |

Hello Guru Prema Kosame Trailer Out Now | Ram potineni | Anupama Parameswaran | Trinadha Rao Nakkina |

ఎనర్జీ టిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హలో గురు ప్రేమ కోసమే ఈ సినిమా ఫీల్ అండ్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కనుంది .ఈ సినిమా కి నక్కిన త్రినాధ రావు దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదలకు ముస్తాబవుతుంది .ఇక లేటెస్ట్ గా విడుదల చేసినా టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది దేవి శ్రీ ప్రసాద్ అందించాన పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు మంచి సన్నివేశాలతో ఎడిట్ చేసారు .ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాల్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది .ఇక ట్రైలర్ విషయానికొస్తే ..

ఇంత పొద్దున్నే చందు గాడు ఎక్కడికేల్లాడే అని అడగ్గాన్నే  పోసాని కృష్ణ మురళి అడగ్గానే ..వెంటనే

సితార..వాడిని ఎవన్నో కొట్టాలని తెల్లారి కట్లె లేచి వెళ్ళాడు అంటూ మొదలవుతుంది

ఆ తరువాత … స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయినా ఫస్ట్ రోజు చేసిన పనేమిటో తెలుసా…

అమ్మాయిల్లో ఎవరు బాగున్నారు అని అబ్బాయిలి ..అమ్మాయిల్లో ఎవరు బాగున్నారు అని అమ్మాయిలు ఏరుకోవడం అంటూ రామ్ చెప్పిన డైలాగ్ బాగుంది

పెళ్లి అయినా తరువాత అమ్మాయి లైఫ్ అమ్మ అవడం వలన బాగుంటుంది …పెళ్ళికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న వుండటం వలన బాగుంటుంది  అని అనుపమ పరమేశ్వరన్ అనగానే

ఈ సోది అంతా చెప్తే వినటానికి బాగుంటాది,అంటూ రామ్ వేసిన పంచ్ ఒకే

అబద్దాలు చెప్తే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు గాని అబద్దాలు చెబితే మాత్రం అమ్మాయిలు పడతారు డైలాగ్ మరియు …

గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మరచిపోతాము…కానీ మరచిపోవాలి  మరచిపోవాలి అనుకున్నా అమ్మాయిని మాత్రం చచ్చేదాకా   మరచిపోలేము అంటూ ఎమోషన్ తో చెప్పే డైలాగ్ అయితే అదుర్స్

ఇక చివరిలో వాట్ ఈజ్ ది డేటా బేస్ అని అడగ్గానే రామ్ చెప్పే సంధానం చాల ఫన్నీ గా వుంటుంది .

మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ , కామెడి , లవ్ వున్నా ఫీల్ గుడ్  అండ్ లవ్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు .

ఇక ఈ సినిమా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది .

Hello Guru Prema Kosame Trailer Watch Here:

Leave a Reply

Top
%d bloggers like this: