Grama Sachivalya Exam Results Releasing on Today Evening | Ward Sachivalayam Results |

Grama Sachivalya Exam Results

Grama Sachivalya Exam Results Releasing on Today Evening | Ward Sachivalayam Results |

Grama Sachivalya Exam Results Releasing on Today Evening | Ward Sachivalayam Results |

How to Apply Ration eKYC Click Here: https://youtu.be/DolW34em3Zs

ఇప్పటివరకు గ్రామా సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల  రేపు ఈ రోజు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి వీటితో అభ్యర్ధులు కూడా ఎప్పుడు వేయి కల్లుతో ఎదురు చూస్తున్నారు కాని అనుకున్న సమయానికి ఫలితాలు విడుదల కాకపోవటం తో అభ్యర్ధుల్లో కూడా కొంత ఆందోళన కలుగుతుంది అనే చెప్పాలి అసలే ఈ పరీక్షల్లో క్వాలిపై అవుతామా లేదా అని కొంత మంది ఆందోళనలో వుంటే మరికొంత మంది అసలు కట్ అఫ్ అనేది ఎంత వరకు తీస్తాడు అని మరికొంత మంది ఆలోచిస్తుండగా మధ్యలో ఈ ఫలితాల విడుదల పై సరైన క్లారిటి రాకపోవటం తో అభ్యర్ధుల్లో కూడా పరీక్ష ఫలితాలపై కొంత ఆందోళన కలుగుతుంది .

ఇప్పుడు ఇలాంటి వార్తలు అన్నింటికి చెక్ పెడుతూ గ్రామా సచివాలయాల పరీక్ష ఫలితాలకు సమబందించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సాక్షి వార్త పత్రికలో రావటం జరిగింది .ఈ వార్తా  పత్రికలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం గ్రామ మరియు వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు కాని అనగా గురువారం సాయంత్రం కాని లేదా శుక్ర వారం కాని విడుదల అవనున్నాయి అని తెలుస్తుంది . మాములుగా అయితే ఈ పరీక్ష ఫలితాలు ఈ రోజు సాయంత్రం విడుదల కావాలి కాని కొన్ని కేటగిరి లో వెయిటేజ్ మార్కుల కేటాయింపు నాకు సంబందించిన ప్రక్రియ పూర్తీ కాలేదు అందుకే ఈ రోజు ఫలితాలు రాకపోవచ్చు .ఒక వేళ ఈ వెయిటేజ్ మార్కుల ప్రక్రియ గాని ఈ రోజు మధ్యాహానానికి పూర్తీ అయితే కనుక ఈ రోజు సాయంత్రం ముఖ్య మంత్రి జగన్ చేతుల మీదుగా గ్రామ మరియు వార్డు సచివలయ పరీక్షలకు సమబందించిన ఫలితాలు విడుదల కావటం జరుగుతుంది .ఒకవేళ వెయిటేజ్ మార్కుల ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినాచో ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఫలితాలను రేపు విడుదల చేయాలనీ ప్రభుత్వం సంబందిత అధికారులకు తెలియజేసిందట .

కాబట్టి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ రోజు సాయంత్రానికి పరీక్ష ఫలితాలు రావటమ ఖాయం లేని యెడల రేపు విడుదల అవటం మాత్రం ఖాయం .మొత్తానికి ఈ రోజు వచ్చినటువంటి గ్రామా సచివాలయ పరీక్ష ఫలితాలపై అభ్యర్ధులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు అనే చెప్పాలి .అయితే ఇప్పుడు విడుదల కబోఎది కేవలం మెరిట్ లిస్టు మాత్రమే ఉద్యోగ ఎంపిక ఫలితాలు ఈ నెల చివరికి విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి .అయితే  ఈ పరీక్షల్లో ఎవరు క్వాలిపై అయ్యారు అన్నది ఈ రెండు రోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి క్వాలిపై అయినా వాళ్ళు  అందరూ తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం పరిశీలన దరఖాస్తూ లను రెడీ చేసుకోవాలి ఎందుకంటే వెంటనే అన్ని అందుబాటులోకి రావు కాబట్టి ముందుగానే ఈ పరిశీలన సర్టిఫికెట్స్ ను రెడీ చేసుకోవటం మంచిది

Grama/Ward Sachivalayala Examination Results 2019

Click Here: https://www.youtube.com/watch?v=OThP7hyuy8M

 

Leave a Reply

Top
%d bloggers like this: