
Grama Sachivalayam Short List District Wise
Grama Sachivalayam Short List District Wise
Grama Sachivalayam Short List Click Here: https://www.youtube.com/watch?v=ggHSDTHScDU
గ్రామా సచివాలయానికి సంబందించిన పరీక్ష ఫలితాలు రెండు రోజుల క్రితమే రావటం జరిగింది .ఇప్పటి వరకు అభి ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసారు అభ్యర్ధులు ఫలితాలు వచ్చిన తరువాత ఉద్యోగానికి ఎవరు ఎంపిక అవుఅతారు అనే విషయం లో అభ్యర్ధుల్లో కాస్త ఆందోళన అనేది కనిపిస్తోంది అని చెప్పొచ్చు .
ఈ ఆందోళన ను పోగొట్టటానికి ఈ రోజు గ్రామా సచివాలయ ఉద్యోగాల ఎంపికకు సంబందించిన షార్ట్ లిస్టు ను జిల్లా ల వారిగా విడుదల చేయనున్నారు .ఈ రోజు ఉదయం 11 గంటలకు సమయంలో అభ్యర్ధుల షార్ట్ లిస్టు వివరాలను గ్రామా సచివాలయం వెబ్ సైట్ లో వుంచటం జరుగుతుంది అని అధికారులు తెలియజేశారు .షార్ట్ లిస్టు వచ్చిన తరువాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఒక కాల్ లెటర్ రావటం జరుగుతుంది .కాల్ లెటర్ పొందిన వారు వెంటనే మరల వాళ్ళ సర్టిఫికెట్స్ ను స్కాన్ చేసి వెబ్ సైట్ అప్ లోడ్ చేయవలసి వుంటుంది .ఆ ఆతరువాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అధికారులు నిర్దేశించిన చోటుకి వెళ్ళాలి .ఆ తరువాత ఉద్యోగానికి సంబంధించి రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా వివరించటం జరుగుతుంది .ఆ తరువాత అభ్యర్ధులు నేరుగా అక్టోబర్ 2 న అనగా గాంధీ జయంతి రోజున తమ విధుల్లో చేరతారు .
పూర్తీ వివరాలు :
అభ్యర్ధుల షార్ట్ లిస్టు తేది : 21
స్కానింగ్ సర్టిఫికెట్స్ అప్ లోడ్ తేది : 21 ,22
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ , అపాయింట్ మెంట్ లెటర్లు : 23,24,25
శిక్షణ :అక్టోబర్ 1 ,2
చేరిక : అక్టోబర్ 2
Website Links: 1. http://gramasachivalayam.ap.gov.in
2. http://wardsachivalayam.ap.gov.in
3. http://vsws.ap.gov.in