Grama Sachivalayam Posts Category Details and Latest Update Grama Sachivalayam Jobs | Ward Sachivalayam Jobs |

Grama Sachivalayam Posts Category Details

Grama Sachivalayam Posts Category Details and Latest Update Grama Sachivalayam Jobs | Ward Sachivalayam Jobs |

Grama Sachivalayam Posts Category Details and Latest Update Grama Sachivalayam Jobs | Ward Sachivalayam Jobs |

గత రెండు రోజుల నుండి గ్రామా సచివాలయ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి  వీటికి సంబందించిన వివరాలను ప్రభుత్వం గ్రామా మరియు వార్డు సచివాలయలకు సంబందించిన అధికారిక వెబ్ సైట్ లో లేటెస్ట్ గా అప్ డేట్ ఇవ్వటం జరిగింది .ఇప్పటి వరకు అంతేకాకుండా ఈ రోజు యెంత మంది దరఖాస్తులు అప్లై చేసుకున్నారు అనేది మనకు ఈ అధికారిక వెబ్ సైట్ లో ఇవ్వటం జరిగింది .అయితే తాజాగా గ్రామా సచివాలయలకు సంబందించిన వెబ్ సైట్ లో పొందు పరచిన డేటా ప్రకారం గ్రూప్ 2a ,2b లో చాల తక్కువ కాంపిటేషన్ వుంది అనేది కొంత వరకు అంచన వేయవచ్చు అయితే ఈ వెబ్ సైట్ ను లైవ్ లోకి తెచ్చి రెండు రోజులే కావటంతో మునుముందు కు వెళ్లేకొద్ది పెరిగే అవకాశం కూడా వుంది అనేది చెప్పొచ్చు .

Leave a Reply

Top
%d bloggers like this: