AP Grama Sachivalayam Notification and Ward Sachivalayam Notification Latest Updates Official Website | Grama sachivalayam | Ward Sachivalayam | Ap Government Jobs |

Grama/Ward Sachivalayam Notification Latest Update

AP Grama Sachivalayam Notification and Ward Sachivalayam Notification Latest Updates Official Website | Grama sachivalayam | Ward Sachivalayam | Ap Government Jobs |

AP Grama Sachivalayam Notification and Ward Sachivalayam Notification Latest Updates Official Website | Grama sachivalayam | Ward Sachivalayam | Ap Government Jobs |

గ్రామా మరియు వార్డు సచివాలయాల ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ కు సమబందించి రోజుకో మాట గంటకో వార్త ఇప్పటి వరకు వీడని సస్పెన్స్ ఇక ఈ రోజుతో గ్రామా /వార్డు సచివాలయాల నోటిఫికేషన్ కు సంబందించిన వార్తలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రకట జారీచేసింది .మాములుగా అయితే 22 వ తేదీ నుండి ఈ రోజు వరకు వీటి అనేక రకాల వార్తలు నడిచాయి వీటికి చెక్ పెడుతూ ఈ రోజు గ్రామా /వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల కానుంది .ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే …

మొత్తం గ్రామా /వార్డు సచివాలయాల ను కలుపుకుని 1,26,728 పోస్టుల భర్తీకి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది .అంతేక్కుండా మరో 9359 లైన్ మెన్ పోస్టులకు కుడా నోటిఫికేషన్ వేరుగా విడుదల కానుంది .ఇక గ్రామా /వార్డు సచివలయాలకు సంబందించిన నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానుంది .అయితే వీటికోసం మూడు ప్రత్యెక వెబ్ సైట్ లు అందుబాటులో వున్నాయి

gramasachivalayam.ap.gov.in, vsws.ap.gov.in, wardsachivalayam.ap.gov.in వంటి వెబ్ సైట్ ల ద్వార ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు .అలాగే ఈ ఉద్యోగాలకు సంబందించిన విద్యార్హత ,వయో పరిమితి ,ఎంపిక విధానం వంటి  అన్ని వివరాలు కుడా ఈ నోటిఫికేషన్లో వివరంగా ఇవ్వటం జరిగింది .ఇక ఈ రోజు ఉదయం 11 గంటల నుండి ఆగష్టు 10 అర్ధర్త్రి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు .మొత్తం గా 22 రకాల పోస్టులతో 1,36,087 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి .సెప్టెంబర్ 1 న రాత పరీక్ష జరగనుంది ,ఈ పరీక్ష యొక్క ప్రశ్నా పత్రం 150 ప్రశ్నలతో 150 మార్కులకు వుంటుంది అంతేకాకుండా వీటిలో నెగిటివ్ మార్క్స్ కుడా వుంటాయి .

ఇక ఇదే విషయం సాక్షి , ఈనాడు వంటి వార్తా పత్రికల్లో కూడా రావటం జరిగింది

Gama Sachivalayam Notification Link – 

http://gramasachivalayam.ap.gov.in/

Ward Sachivalayam Notification Link_

 http://wardsachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

Leave a Reply

Top
%d bloggers like this: