
How to Apply Grama Sachivalayam Jobs Online Application | Ward Sachivalayam |
How to Apply Grama Sachivalayam Jobs Online Application | Ward Sachivalayam |
గ్రామా మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఆన్ లైన్ లో ఏ విధం గా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఈ వీడియో లో వివరించటం జరిగింది .అంతేకాకుండా ఈ దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన అప్లికేషన్స్ గురించి కూడా చాల వివరంగా లైవ్ లో వివరించటం జరిగింది .
STEP 1 – ONE TIME PROFILE REGISTRATION
STEP-2- SUBMIT ONLINE APPLICATION
STEP-3 – PAYMENT
STEP-1 ONE TOME PROFILE REGISTRATION
మొదట మనము ఈ అప్లికేషన్ ను పూర్తీ చేసిన సక్సెస్ ఫుల్ గా లాగిన్ అవ్వాలి ఈ దశ;లో మనం మన యొక్క అదార్ కార్డ్ నెంబర్ ను ఇవ్వాలి .ఫోన్ నెంబర్ ను కూడా ఇవ్వాలి , అలాగే ఒక ఫోటో ను సంతకం తో సహా అప్ లోడ్ చెయ్యాలి .అయితే ఈ ఫోటో ను Width 3.5 cm,Height 4.5 cm, signature Space -1.5 cm వుండే విధంగా చూసుకోవాలి .
ఆ తరువాత ఈ అప్లికేషన్ లో మన పదవ తరగతి వివరాలు మరియు మీ యొక్క అడ్రస్ వివరాలు ,మీ యొక్క వ్యక్తీ గత వివరాలతో నింపాలి .దీంతో మీ యొక్క One Time Profile Registration అనేది విజయవంతం గా జరుగుతుంది .ఇక ఆ తరువాత దశలోకి వెళ్ళి
Step -2 SUBMIT ONLINE APPLICATION
రెండవ దశలో యొక్క రిజిస్టర్ id తో పాటుగా మీ జాబ్ యొక్క వివరాలుతో నింపాలి దీంతో మీ యొక్క అప్లికేషన్ విజయవంతంగా ఆన్లైన్ లో సబ్మిట్ అవుతుంది
Step-3 PAYMENT
మీరు ఈ దశలో 200 రూపాయలు అనగా మీ అప్లికేషన్ ఫీజ్ ను పే చెయ్యాలి