Grama Sachivalayam Examination Results Out Now | Grama Sachivalayam Result List |

Grama Sachivalayam Examination Results

Grama Sachivalayam Examination Results Out Now | Grama Sachivalayam Result List |

Grama Sachivalayam Examination Results Out Now | Grama Sachivalayam Result List |

Grama/Ward Sachivalayam Examination Results 2019 Check Here:

SERVER-1

Link: http://gramavolunteer1.ap.gov.in/apresults/APresult.aspx

 

SERVER-2

Link 1:  http://gramasachivalayam.ap.gov.in/

Link 2: http://wardsachivalayam.ap.gov.in/

Link 3: http://vsws.ap.gov.in/

చాల మంది గ్రామా సచివాలయాలకు సంబందించిన పరీక్ష ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు .ఇక దీనికి అనుగుణంగా గానే ఈ రోజు రేపు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి .ఈ నేపధ్యంలో అభ్యర్ధుల్లో కొంత మేర ఆందోళన కుద ఏర్పడింది .అయితే ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా …

గ్రామా సచివాలయ ఉద్యోగాలకు సంబందించిన పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం వచ్చాయి .ఈ రోజు మధ్యాహ్నం మ్యుఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ గరమ మరియు వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను విడుదల చేసారు .అయితే మాములుగా ఈ ఫలితాలు ఈ రోజు సాయంత్రం గాని లేదా రేపు గాని విడుదల అవుఅతాయని అందరు అనుకున్నారు కాని అనుకున్న సమయానికి ముందే గ్రామా మరియు వార్డు సచివాలయాల కు సంబందించిన పరీక్ష ఫలితాలు రావటం తో అభ్యర్ధులు చాలా సంతోషంగా వున్నారు .

గ్రామా సచివాలయాల పరీక్ష ఫలితాలు మనకు మూడు వే సైట్ లలో అందుబాటులో వున్నాయి .క్రింద వున్నా వెబ్ సైట్ లలో మీరు మీ ఫలితాలను చెక్ చేసుకోండి .

Grama/Ward Sachivalayam Examination Results 2019 Check Here:

Link 1:  http://gramasachivalayam.ap.gov.in/

Link 2: http://wardsachivalayam.ap.gov.in/

Link 3: http://vsws.ap.gov.in/

ప్రస్తుతం ఈ వెబ్ సైట్  లు అన్ని చాలా బిజీగా వున్నాయి దీనికి కారణం గత కొన్ని గంటల క్రితం ఫలితాలు  లైవ్ లో పెట్టారు కాబట్టి చాలా మంది అందరు ఇదే వెబ్ సైట్ లను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ అనేది చాలా నెమ్మదిగా వుంది కాబట్టి అందరు ఒక రెండు గంటలు ఆగిన తరువాత చెక్ చేసుకోవటం మంచిది .ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసిన వెబ్ సైట్ లు ఏవి కూడా ఓపెన్ కావటం లేదు

అయితే అందరు గుర్తు పెట్టుకోండి ఇది కేవలం మెరిట్ లిస్టు మాత్రమే ఉద్యోగాల ఎంపికకు సమబందించిన ఫలితాలు మరో పది రోజుల్లో రానున్నాయి .

This slideshow requires JavaScript.

 

Leave a Reply

Top
%d bloggers like this: