Grama Sachivalayam Call Letters Download Here | Grama Sachivalayam Merit List |

Grama Sachivalayam Call Letters Download

Grama Sachivalayam Call Letters Download Here | Grama Sachivalayam Merit List |

Grama Sachivalayam Call Letters Download Here | Grama Sachivalayam Merit List |

Grama Sachivcalayam Merit List Click Here: https://www.youtube.com/watch?v=fSER_b5uPZQ

గంట గంటకి టెన్షన్ పెడుతున్న గ్రామ సచివాలయం ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అసలేం జరుగుతుంది .గ్రామా సచివాలయం ఫలితాలు విడుదల చేసిన తరువాత నుండి మెరిట్ లిస్టు ఈ రోజు పెడతా రేపు పెడతా అంటూ సచివాలయ అధికారులు రోజు రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్నారు .ఏదేమైనా మొత్తని కి ఈ రోజు మెరిట్ లిస్టు విడుదల చేస్తారు అని చెప్పటం జరిగింది ఇప్పటివరకు ఎలాంటి మెరిట్ లిస్ట్ రాలేదు .మొత్తానికి ఈ రోజు అయితే గ్రామా సచివాలయం వెబ్ సైట్ లో ఒక అప్డేట్ అనేది కనిపించింది .అది కూడా సగం సగం అన్నట్టు వుంది .

కాల్ లెటర్స్ డౌన్ లోడ్ అనే సదుపాయాన్ని ఈ రోజు గ్రామా సచివాలయం వెబ్ సైట్ లో పొందుపరచటం జరిగింది .అయితే ఈ సదుపాయం కూడా సక్రమంగా పనిచేయటం లేదు కేవలం శ్రీకాకుళం ,అనంతపూర్ అన్నట్లుగానే పనిచేస్తుంది అయితే మిగత జిల్లా సంగతి ఏమిటి అవి ఎప్పుడు పెడతారు అనేది తెలియాల్సి వుంది .అన్ని జిల్లలో షార్ట్ లిస్టు ను ఈ రోజు విడుదల చేస్తాము అన్నారు కాని అది అయ్యేటట్లు కనిపించటం లేదు ఎందుకంటె ఇప్పటి వరకు ఎలాంటి షార్ట్ లిస్టు రాలేదు .మరి చూడాలి మును ముంది ఏమైనా పెడతారేమో .

 

Leave a Reply

Top
%d bloggers like this: