General Studies Special Edition For Grama/Ward Sachivalayam Jobs

General Studies Special Edition

General Studies Special Edition For Grama/Ward Sachivalayam Jobs

General Studies Special Edition For Grama/Ward Sachivalayam Jobs

1  మినికాయ్ , మాల్దీవులను వేరు చేసే జల మార్గం ఏది ?

(A) 80 జలమార్గం

(B) 90 జల మార్గం

(C) కోకాస్ జల మార్గం

(D) సెయింట్ జార్జెస్ జలమార్గం

Answer : (B) 90 జల మార్గం 

 

2  భారత దేశంలోని ఏకైక నదీ ఆధార దీవి  ఏది ?

(A) మాజులీ

(B) మినికాయ్ దీవి

(C) సుహేలీ దీవి

(D) లక్ష దీవులు

Answer : (A) మాజులీ దీవి 

 

3  క్రింది వాటిలో ఏ రాష్ట్రము  గుండా కర్కట రేఖ ప్రయాణించదు ?

(A) రాజస్తాన్

(B) బీహార్

(C) త్రిపుర

(D) జార్ఖండ్

Answer : (B) బీహార్ 

 

4  భారత దేశం ఏ దేశంతో అత్యధిక సరిహద్దును కలిగి వుంది ?

(A) పాకిస్తాన్

(B) చైనా

(C) నేపాల్

(D) బంగ్లాదేశ్

Answer : (D) బంగాదేశ్  

 

5  ఈ క్రింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం ఏది  ?

(A) ఆంధ్రప్రదేశ్

(B) ఒడిశా

(C) తెలంగాణా

(D) మహారాష్ట్ర

Answer : (C) తెలంగాణా 

 

6  భారత దేశం లో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి ?

(A) ధార్వార్ శిలలు

(B) ఉత్తర గొండ్వానా శిలలు

(C) దిగువ గొండ్వానా శిలలు

(D) టెర్షియరి శిలలు

Answer : (C) దిగువ గొండ్వానా శిలలు

 

7   సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య వున్నాయి ?

(A) నర్మద, సోన్

(B) తాపీ ,గోదావరి

(C) నర్మద ,మహి

(D) నర్మద,తపతి

Answer : (D) నర్మద ,తపతి 

 

8  షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రం లో వున్నాయి   ?

(A) మహా రాష్ట్ర

(B) తమిళనాడు

(C) జమ్మూ కాశ్మీర్

(D) కర్ణాటక

Answer : (B) తమిళనాడు 

9 ఈ క్రింది వాటిలో వేసవి ‘ విడిదులకు’ ప్రసిద్ధి చెందిన శ్రేణి   ?

(A) హిమాచల్

(B) హిమాద్రి

(C) శివాలిక్

(D) ట్రాన్స్ హిమాలయ మండలం

Answer : (A) హిమాచల్ 

10 సర్వే అఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం  ఎక్కడ వుంది  ?

(A) న్యూ డిల్లి

(B) వారణాసి

(C) డెహ్రాడూన్

(D) నాగపూర్

Answer : (C) డెహ్రాడూన్ 

11  భారత దేశంలో  శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది ?

(A) అరేబియా సముద్రం

(B) మధ్యధరా సముద్రం

(C) బంగాళాఖాతం

(D) హిందూ మహాసముద్రం

Answer : (B) మధ్యధరా సముద్రం 

12  భారత దేశంలో  అధికంగా సంభవించే వర్షపాతం  ఏది ?

(A) సంవాహన వర్షపాతం

(B) పర్వతీయ వర్షపాతం

(C) చక్రవాత వర్షపాతం

(D) ప్రతి చక్రవాత వర్షపాతం

Answer : (B) పర్వతీయ వర్షపాతం 

 

13  2013 లెక్కలప్రకారం  భారత దేశంలో  ఎక్కువగా అడవులు వున్నా రాష్ట్రము ఏది ?

(A) అరుణాచల్ ప్రదేశ్

(B) చత్తీస్ గడ్

(C) మధ్యప్రదేశ్

(D) హర్యానా

Answer : (c) మధ్యప్రదేశ్ 

14  భారత దేశంలో గంధానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రము  ?

(A) కర్ణాటక

(B) మధ్యప్రదేశ్

(C) గుజరాత్

(D) రాజస్తాన్

Answer : (a) కర్ణాటక 

15  బిర్చ్ అనేది ఒక ?

(A) నది

(B) నేల

(C) వృక్షం

(D) పర్వతం

Answer : (C) వృక్షం  

16  సుగంధ ద్రవ్యాల తయారీ లో ఉపయోగించే ‘రూసా గడ్డి’ ప్రధానంగా ఏ రాష్ట్రంలో దొరుకుతుంది ?

(A) తెలంగాణా

(B) ఆంధ్రప్రదేశ్

(C) కేరళ

(D) తమిళనాడు

Answer : (A) తెలంగాణ

 

17 ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమి పరిశోధన కేంద్రం ఎక్కడ వుంది ?

(A) జోద్ పూర్

(B) సిమ్లా

(C) డెహ్రాడూన్

(D) భోపాల్

Answer : (C) డెహ్రాడున్ 

 

18  ‘జిమ్ కార్బెట్’  టైగర్ రిజర్వ  ఏ రాష్ట్రము లో వుంది ?

(A) రాజస్తాన్

(B) కర్ణాటక

(C) ఉత్తరాంచల్

(D) మేఘాలయ

Answer : (C) ఉత్తరాంచల్ 

19  సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ ఏ రాష్ట్రము లో వుంది ?

(A) ఒడిశా

(B) గుజరాత్

(C) తమిళనాడు

(D) అసోం

Answer : (A) ఒడిశా

 

20  ‘సలీం అలీ’  పక్షి సంరక్షణ కేద్రం ఏ రాష్ట్రంలో వుంది ?

(A) జమ్మూ కాశ్మీర్

(B) బిహార్

(C) ఉత్తర ప్రదేశ్

(D) పశ్చిమ  బెంగాల్

Answer : (A) జమ్మూ కాశ్మీర్ 

21  ఈ క్రింది వాటిలో బయో స్పియర్ రిజర్వ్ కానిది ఏది ?

(A) అగస్త్యమలై

(B) నల్లమలై

(C) నీలగిరి

(D) పంచమహర్షి

Answer : (B) నల్లమలై   

22  భారత దేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఎప్పుడు ,ఎక్కడ నిర్మించారు ?

(A) చెన్నై ,1904

(B) గుజరాత్ ,1912

(C) ఆంధ్రప్రదేశ్,1905

(D) మహారాష్ట్ర ,1912

Answer : (A) చెన్నై ,1904

 

23  ఈ క్రింది వాటిలో ఏ నదిని “రెడ్ రివర్” గా పిలుస్తారు ?

(A) గోదావరి

(B) కృష్ణ

(C) బ్రహ్మపుత్ర

(D) గంగానది

Answer : (C) బ్రహ్మపుత్ర 

 

24  ఉష్ణమండల ‘చేర్నోజేమ్ ‘ నేలలు అని దేనిని అంటారు ?

(A) ఎర్ర నేలలు

(B) ఒండ్రు నేలలు

(C) జేగురు నేలలు

(D) నల్లరేగడి నేలలు

Answer : (D) నల్లరేగడి నేలలు 

25  పత్తి ఏ రకమైనా నేలలో ఎక్కువగా పండుతుంది ?

(A) జేగురు నేలలు

(B) నల్లరేగడి నేలలు

(C) ఒండ్రు నేలలు

(D) ఎర్ర నేలలు

Answer : (B) నల్లరేగడి నేలలు 

26 ” బెంగాల్ దుఃఖదాయని”  అని పేరు గల నది ఏది ?

(A) దామోదర్

(B) యమున

(C) గంగా

(D) కోసి

Answer : (A) దామోదర్ 

27 ఈ క్రింది వాటిలో అరేబియా సముద్రం లో కలిసే నది ఏది ?

(A) బ్రహ్మపుత్ర

(B) గంగా

(C) సింధూ

(D) గండక్

Answer : (C) సింధు  

28  నేత్రావతి అని ఏ నదిని పిలుస్తారు ?

(A) గండక్

(B) కోసి

(C) గంగా

(D) బెట్వా

Answer : (D) బెట్వా 

29  సింధు నది కి ఉపనది కానిది ఏది ?

(A) రావి

(B) సోన్

(C) బియాస్

(D) గిల్గిత్

Answer : (D) గిల్గిత్ 

30  ‘ బీహార్ దుఖదాయని”  అని ఏ నదిని పిలుస్తారు

(A) బ్రహ్మపుత్ర

(B) దామోదర్

(C) మహానది

(D) కోసి

Answer : (D) కోసి  

 

 

 

 

Leave a Reply

Top
%d bloggers like this: