Director V V Vinayak New Entry in Acting | VV Vinayak | Dil Raju | Narasimhan |

Director V V Vinayak New Entry

Director V V Vinayak New Entry in Acting | VV Vinayak | Dil Raju | Narasimhan |

Director V V Vinayak New Entry in Acting | VV Vinayak | Dil Raju | Narasimhan |

సిని పరిశ్రమలో చాలా మంది హీరో లు హీరోయిన్ లు మరియు సహా నటులు  నటన లో తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుని ఆ తరువతా దర్శకత్వం వైపు అడుగులు వేసి దర్శకత్వం లోను కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది వున్నారు .అలాగే దర్శక శాఖలో పని చేస్తూ నటన లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు కుడా వున్నారు .మరి ఇలాంటి వారి లో ఇప్పుడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది .

విషయనికొస్తే టాలీవుడ్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు మరియు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు వి .వి వినాయక్ ఒక  సినిమా లో హీరో గా  నటించబోతున్నాడు అట అంతేకాకుండా ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాతగా చేయనున్నారు అట ప్రస్తుతం ఈ విషయం టాక్ అఫ్ the టాలీవుడ్ గా మారింది .శరభ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయిన నరసింహన్ ఎన్ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుంది అట ఈ సినిమా లో అగ్ర దర్శకుడు వి వి వినాయక్ ప్రధాన పాత్ర లో నటించబోతున్నాడు అట .ఇక ఈ సినిమా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించాబోతున్నాడు అట

అయితే వివి వినాయక గతం లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రం లో ఒక చిన్న పాత్రలో కనిపించాడు .ఇక మరే సినిమా లోను నటించలేదు .ఇక వివి వినాయక్ ప్రస్తుత సినిమా విషయానికొస్తే ..ఇంటిల్ జెంట్ వంటి భారీ ఫ్లాప్ సినిమా తరువతా మరే సినిమాను చేయలేదు ఇక లేటెస్ట్ గా మాస్ రాజా రవితేజ తో ఒక సినిమా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కాని ఇంతలోనే మరల వివి వినాయక్ నటుడిగా ప్రవేశం చేయబోతున్నాడు అనే విషయం తో సిని పరిశ్రమలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి అయితే దీని పై వివి వినాయక ఒస్పందిస్తే కాని ఫుల్ క్లారిటి రాదు .

ఇక నితిన్ హీరో గా, వివి వినాయక దర్శకత్వం లో తెరకెక్కిన   దిల్ చిత్రం తో నిర్మాత  రాజు  గారికి కి దిల్ అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది అంతేకాకుండా సిని పరిశ్రమలో ఆ సినిమాతోనే నిర్మాతగా నిలబడ్డాడు దిల్ రాజు .మరి తన ని నిర్మాతగా నిలబెట్టిన దర్శకుడు వివి వినాయక్ ని హీరో గా నిలబెట్టాలని దిల్ రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు సమాచారం .

Leave a Reply

Top
%d bloggers like this: