Director Srikanth Addala New Movie Details | Sreekanth Addala | Nani | Geeta Arts |

Director Srikanth Addala New Movie

Director Srikanth Addala New Movie Details | Sreekanth Addala | Nani | Geeta Arts |

Director Srikanth Addala New Movie Details | Sreekanth Addala | Nani | Geeta Arts |

కొత్త బంగారు లోకం సినిమా తో మంచి బ్లాకు బస్టర్ అందుకుని ఆ తరువతా మహేష్ బాబు , వెంకటేష్ హీరో గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల ఆ తరువతా తన మూడవ సినిమా కుడా మహేష్ బాబు తో తీసాడు అదే బ్రహ్మోత్సవం ఈ సినిమా భారే ఫ్లాప్ గా నిలిచింది అంతేకాకుండా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దాదాపుగా మూడు సంవత్సరాలు గా తన పేరు వినపించలేదు అంటే ఈ సినిమా ఎంతటి పరాజయాన్ని మూటకట్టుకుందో అర్ధమవుతుంది .అయితే గీతా ఆర్ట్స్ పుణ్యమా అంటూ మరల సినిమా మొదలు పెట్టనున్నాడు శ్రీకాంత్ అడ్డాల ఈ సారి మాత్రం పక్క బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నాడట దర్శకుడు శ్రీకాంత్.

అయితే ఈ సినిమా ముందుగా అనుకున్నట్టు దసరాకు విడుదల చేయటం కుదరదు అటు కొన్ని కారణాల వలన ఈ సినిమా లేటు అవ్వటం తో ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్ .ఇప్పటికే శ్రీకాంత్ ఈ స్క్రిప్ట్ ను మొత్తం పూర్తీ చేసుకుని సినిమా ను మొదలు పెట్టటానికి రెడీ గా వున్నాడు అట దీంతో ఈ సినిమా త్వరలోనే మొదలు పెట్టనున్నారు చిత్ర దర్శక నిర్మాతలు .

అయితే ఈ సినిమా లో హీరో ఎవరు అనేది ఇంకా క్లారిటి రాలేదు .టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న గాసిప్స్ ప్రకారం ఈ సినిమా నాని హీరో గా నటిసున్నాడు అని తెలిసింది అయితే ఇది ఎంతవరకు నిజాము అనేది తెలియదు .ఈ సినిమా కు సంబందించిన పూర్తీ వివరాలు కావాలంటే అధికారిక ప్రకటన్ వచ్చే వరకు ఆగాల్సిందే .

Leave a Reply

Top
%d bloggers like this: