Mega Star Chiranjeevi Next Movie Vandemataram Director by Krishna Vamsi

Chiranjeevi Next Movie Vandemataram

Mega Star Chiranjeevi Next Movie Vandemataram Director by Krishna Vamsi

Mega Star Chiranjeevi Next Movie Vandemataram Director by Krishna Vamsi

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమా పూర్తీ చేసే పనిలో బిజీగా వున్నాడు ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 90 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది ఈ సినిమా లో మిగిలిన కొన్ని ప్యాచ్ వర్క్ లను షూట్ చేస్తున్నారు మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తీ అయినట్టే అయితే మిగిలింది ఈ సినిమా యొక్క రిలీజ్ తేదీని ప్రకటించటమే ఆలస్యం అని చెప్పాలి .అయితే ఈ సినిమా సినిమా తరువాత్ మెగాస్టార్ కొరటాల దర్శకత్వం లో సినిమా కి రెడీ అవ్వనున్నాడు ఇప్పటికే ఈసినిమా కు సంబందించిన స్క్రిప్ట్ ను కొరటాల పూర్తీ చేసాడు .అంతేకాకుండా ఈ సినిమా లో చిరు బాడి శైలికి తగ్గట్టుగా మంచి రక్తి కట్టించే కొన్ని సీన్స్ ను చాల అద్భుతంగా రాసాడని గతం చాల వార్తలు వచ్చాయి .ఇక సైరా సినిమా యొక్క విడుదల తేదిని ప్రకటిస్తే కొరటాల టీం షూటింగ్ కు రెడీ అవుతుంది .

అయితే ఇలా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు .ఇప్పటికే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశి వందేమాతరం  అనే టైటిల్ వున్నా   ఒక మంచి కథ తో చిరు దగ్గరకు వచ్చి కథను వినిపించటం జరిగింది అట ఆ కథ చిరు కి నచ్చటం తో చిరు కూడా ఒకే అన్నాడు అట కాని ఇప్పుడు బిజీగా వున్నాడు ఆ సినిమా ఎప్పుడు చెయ్యాలి అనే విషయం పై క్లారిటి ఇవ్వక పోవటంతో కృష్ణ వంశి చిరు కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు అట .ఇదిలా వుంటే క్రిషన్ వంశి బాలయ్య తో కూడా ఒక మంచి సినిమా చెయ్యాలని రైతు అనే ఒక కథను వినిపించాడు అట అది కూడా ఇలానే పట్టలేక్కకుండా ఆగిపోయింది .ఇక చిరు కృష్ణ వంశి సినిమా విషయనికొస్తే ..చిరు ని కృష్ణ వంశి ఎప్పుడు అన్నయ అంటూ పిలుస్తూ చాల సన్నిహితంగా వుంటాడు కాబట్టి ఈ సినిమా ను చిరు తప్పకుండ పట్టలేక్కిసాడు అనే గట్టి నమ్మకంతో వున్నాడు అట అయితే ఇదే సమయం లో కృష్ణ వంశి శిష్యులు ఒకరు చిరు కి ఒక ప్రశ్న వేశారు అని టాక్ అదేమితనే సర్ ఈ కథను మీరు ఎందుకు చేయటం లేదు సర్ వందేమాతరం  చేసే ధైర్యం మీకు లేదా సినిమా ఫలితం గురించి ఆలోచిస్తున్నారు అని టాక్ ఏదేమైనా ఎంత మంచి కథ అయినా సక్సెస్ వున్నా దర్శకులనే నమ్మలేకపోతున్నాం అలాంటిది వరుస పరాజయాలతో వున్నా దర్శకుడుని నమ్మాలంటే కష్టం ఇది చాల రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పొచు .

Leave a Reply

Top
%d bloggers like this: