How to Change Grama Sachivalayam Exams Centers | Grama Sachivalayam exams 2020 | Today Talkies |

How to Change Grama Sachivalayam Exams Centers | Grama Sachivalayam exams 2020 | Today Talkies |

How to Change Grama Sachivalayam Exams Centers | Grama Sachivalayam exams 2020 | Today Talkies |

Grama Ward Sachivalayam Official Website Links:

http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

గ్రామ సచివాలయ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ ఎగ్జామ్స్ సెంటర్స్ ను మార్చుకోవటానికి ఆప్షన్ వచ్చేసింది .అందరు కూడా అధికారిక వెబ్సైట్ లో మీరు మీయొక్క ఎగ్జామ్స్ సెంటర్ ను మార్చుకోవచ్చు .

ఎగ్జామ్ సెంటర్ ను ఎలా మార్చుకోవాలి :

1 .మొదటిగా మీరు గ్రామ వార్డు సచివాలయం యొక్క అధికారిక వెబ్సైట్ కి రావాలి

గ్రామ సచివాలయం అధికారిక వెబ్సైట్ : http://gramasachivalayam.ap.gov.in/

Grama Sachivalayam Official Website Click here

2. ఆ తరువాత వెబ్సైట్ లో కిందకి వస్తే అక్కడ మీకు Edit Examination District Preference   అనే ఆప్షన్ కనిపిస్తుంది .దాని మీద క్లిక్ చెయ్యాలి

3 .అప్పుడు మీకు Update Examination District Preference Details అనే పేజి ఓపెన్ అవుతుంది .ఈ పేజి మీరు మీయొక్క OTPR ID ,Date of birth మరియు capture కోడ్ ను enter చెయ్యాలి

4. ఇప్పుడు మీకు మీయొక్క అప్లికేషన్ వివరాలు ఓపెన్ అవుతాయి .దీనిలో మీరు మీయొక్క ఎగ్జామ్ సెంటర్ ను మార్చుకోవాలి .

5 .ఆ తరువాత submit క్లిక్ చేయండి .ఇప్పుడు మీరు విజయవంతంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ను మార్చుకున్నారు .

How to Change Grama Sachivalayam Exam Centers Live Watch here:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: