Beautiful Actress Pranitha Subhash Latest Photos Stills Gallery

Beautiful Actress Pranitha Subhash Latest Photos Stills Gallery

Beautiful Actress Pranitha Subhash Latest Photos Stills Gallery

అందం అభినయం అమీ సొంతం ఆమె కళ్ళు చూస్తే చాలు ఆ కళ్ళలోకి అలా దూకి ఈత కొట్టేయాలి అనిపిస్తుంది అంతా అందంగా అంత ఘాటుగా అంత వినయం గా వుంటాయి ఆమె కళ్ళు ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా అదేనండి ..అందాల భామ ప్రణీత ఈ భామ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది అయితే తెలుగు లో మాత్రం కొంచెం అవకాశాలు తగ్గాయి .కాని ఆమె అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.ప్రణీత అందానికి తన కళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి .అయితే ఈ భామ సినిమా ల విషయాలు పక్కనపెడితే తను సోషల్ మీడియా లో మాత్రం రోజుకో పోస్ట్ పెడుతూ చాలా ఆక్టివ్ గా వుంటుంది .లేటెస్ట్ గా ఈ భామ తన కుక్క పిల్లతో ఆడుకుంటున్న వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఈ వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే లేటెస్ట్ గా కొన్ని ఫోటో లను కూడా ప్సోట్ చేసింది ఈ ఫోటో లు కుడా చాలా అందంగా ఆహ్లాదకరంగా మరియు కూల్ గా వున్నాయి .ఈ ఫోటో లో ప్రణీత ని చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమా లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే తన కళ్ళలోకి దూకి ఈత కొట్టాలి అనిపిస్తుంది .అంత అందంగా కనిపిస్తున్నాయి .ప్రస్తుతం ఈ భామకు తెలుగు సినిమా లకు సమబందించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అలాగే ఇప్పటివరకు తన కెరీర్ టర్న్ అయ్యే హిట్ సాధించలేకపోయింది సోలో హీరోయిన్ గా ఎందుకంటే సెకండ్ పాత్రలో అయితే అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వుంది అనుకోండి కాని తన సోలోగా ఆ రేంజ్ హిట్ మరొకటి కావాలి ప్రస్తుతం వున్నా పరిస్తితుల్లో .. చూడాలి ఈ భామకు మంచి హిట్ పడుతుందేమో.

Pranitha Hot Navel Song Watch Here:

Pawankalyan Pranitha Romantic Song Click Here: https://www.youtube.com/watch?v=7FSZsfLgHIY

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: