Aravinda Sametha Mp3 Songs Juke Box Releasing on September 2oth | Jr NTR | Pooja Hegde | Trivikram Srinivas | Eesha Rebba |

Aravinda Sametha Mp3 Songs

Aravinda Sametha Mp3 Songs Juke Box Releasing on September 2oth | Jr NTR | Pooja Hegde | Trivikram Srinivas | Eesha Rebba |

Aravinda Sametha Mp3 Songs Juke Box Releasing on September 2oth and More Details watch here:

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ” అరవింద సమేత వీర రాఘవ ” ఈ సినిమా పై టాలీవుడ్ లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ,తారకల ఫ్రెష్ కాంబినేషన్  అలాగే ఇటీవలే విడుదల చేసిన అరవింద సమేత  టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావటం తో పాటు త్రివిక్రమ్ మార్క్ తగ్గింది అనే విమర్శలు కూడా వచ్చాయి దీంతో అరవింద టీం అభిమానుల కోసం వినాయక చవితి సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చాల క్లాస్ గా అదరగొట్టాడు ఇక రెండు రోజుల క్రితం విడుదల చేసిన అనగనగా అరవింద పాట అయితే పూర్తీ గా త్రివిక్రమ్ మార్క్ తో నిండినట్టు వుంది ఇప్పటికే ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో భారే రెస్పాన్స్ ను దక్కించుకుంది .అయితే చిత్ర యూనిట్ మాత్రం అన్నట్టుగానే వినాయక చవితి నుండి రోజుకో సర్ ఫ్రైజ్ తో అభిమానులకు సందడి వాతావరణాన్ని సృష్టిస్తుంది .అయితే లేటెస్ట్ గా చిత్ర యూనిట్ మరో సర్ ఫ్రైజ్ ఇవ్వ బోతున్నట్లు ప్రకటించింది .

సెప్టెంబర్ 20 న ఆడియో పాటలను డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తారు అట ఆ తరువాత ప్రమోషన్ లో భాగం గా అదిరిపోయే రేంజ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనుంది అరవింద చిత్ర యూనిట్ అయితే ఈ ఈవెంట్ ఎప్పుడు వుండ బోతుంది అనేది ఈ రోజు ప్రకటించ నున్నారు అయితే ఇప్పుడ అందరి కళ్ళు అరవింద ట్రైలర్ పైనే ఈ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేస్తారా లేక ముందుగానే విడుదల చేస్తారా అనేది ఇంకా ప్రకటించ లేదు దీనికి సంబందించిన పూర్తీ వివరాలు ఈ రోజు వెలువడనున్నాయి .

Aravinda Sametha 2nd Teaser Watch Here:


Eesha rebba Hot navel Video Clcik here: https://youtu.be/yGDVYZfnQf0

 

Leave a Reply

Top
%d bloggers like this: