APSSDC Facebook Collaboration Women Online Training Programme | Today Talkies |

APSSDC Facebook Collaboration Women Online Training Programme | Today Talkies |

APSSDC Facebook Collaboration Women Online Training Programme | Today Talkies |

Official Website link: https://www.apssdc.in/home/

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధులకు , నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా మంచి మంచి కోర్స్ లను అందిస్తుంది .ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా గ్రామీణ మహిళల కు డిజిటల్ రంగం పై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ మంచి కోర్స్ లను అడ్నిస్తున్నారు .ఈ విషయాన్ని APSSDC అధికారులు కూడా ప్రకటించటం జరిగింది ,facebook ,మినిస్ట్రీ అఫ్ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ సంస్థ తో సంబంధం సంబంధాన్ని కుదిర్చింది .దీంతో అందరికి కూడా చాల నాణ్యమైన డిజిటల్ కోర్స్ లు అందుబాటులోకి రానున్నాయి .గ్రామీణ మహిళలకు ఆసక్తి ఉంటే మీరు https://www.apssdc.in/home/ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు .

అయితే ఈ పోర్టల్ ద్వారా కేవలం గ్రామీణ మహిళలకే కాకుండా విద్యార్ధులకు ,నిరుద్యోగులకు అలాగే ఎవరికి అయితే కొత్త కోర్స్ లు టెక్నాలజీ మరియు వివిధ రంగాలకు సంబందించిన కోర్స్ లు నేర్చుకోవాలి అనుకుంటున్నారు .అలంటి వారికీ ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి .

APSSDC Women Online Training :

%d bloggers like this: