
How to Apply Grama Sachivalayam Jobs Online Application in Mobile
How to Apply Grama Sachivalayam Jobs Online Application in Mobile
గ్రామా మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదల కావటం జరిగింది దీంతో చాల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు లు శరవేగంగా చేసుకుంటున్నారు .వీటికి భారీ కాంపిటేషన్ నెలకొంది .అయితే ప్రస్తుతం చాలా మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు రకరకాలు తప్పులు చేస్తున్నారు అలంటి తప్పులు జరగకుండా మీరు గ్రామ మరియు వార్డు సచివలయలకు సంబందించిన ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో వివరించటం జరిగింది .గ్రామా మరియు వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధానం ఒక వీడియో డెస్క్ టాప్ వెర్షన్ లోను మరియు మరొక వీడియో మొబైల్ ఫోన్ వెర్షన్ లో చేయటం జరిగింది .ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో ను పూర్తీ గా చేసి చాల సులభంగా అప్లై చేసుకోండి .మీకు ఈ వీడియో అప్లై చేసుకునే విధానం 3 దశలలో చాల క్లుప్తంగా వివరించటం జరిగింది .కాబట్టి మీరు ఈ వీడియో ను మొదటి నుండి చివరి వరకు పూర్తీ చుసిన తరువాత అప్లై చేసుకునే విధానం ప్రారభించండి .
How to apply grama sachivalayam jobs in system (desktop version) click here: