Andhra Summer Special Cashew Fruits Special Story

Summer Special Cashew Fruits Special Story

Andhra Summer Special Cashew Fruits Special Story

Andhra Summer Special Cashew Fruits Special Story watch here:

Cashew Appale Images Gallery :

 

కేవలం వేసవి కాలంలో మాత్రమే లభించే మంచి ఆరోగ్యకరమైనా , పోషకాలతో నిండిన జీడి పప్పు గురించి తెలుసుకుందాం .అసలు జీడి పప్పు ఎలా లభిస్తుంది మరియు జీడి పప్పు నిచ్చే చెట్లు ఎలా వుంటాయి ఈ పంటను ఎలా పండిస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం ..!

మన ఆరోగ్యానికి ఏంటో మేలు చేసే జీడి పప్పు ఎలా లభిస్తుంది అంటే మొదటగా ఇది జీడిమామిడి చెట్లు నుండి పూతగా వస్తుంది ,ఆ తరువాత బొండంగా మారి దాని తరువతా పిక్కగా మారుతుంది .ఈ జీడిపప్పు నిచ్చే చెట్లను జీడిమామిడి చెట్లు అంటారు .జీడి మామిడి చెట్లను మొదట మొక్కగా నాటిన తరువాత అది చెట్టుగా ఎదగటానికి దాదాపుగా 6 నుండి 8 సంవత్సరాలు పడుతుంది .ఆ తరువాత ఇది పరిమితి ఎత్తువరకు ఎదుగుతుంది ఆ తరువతా కొత్త కొత్త కొమ్మలను చిగురిస్తూ చుట్టూ వున్నా ప్రదేశం లో వ్యాపిస్తుంది .ఈ జీడిమామిడి చెట్లు కొత్త కొత్త కొమ్మలను చిగురిస్తూ గుంపు గుంపులుగా గా విస్తరిస్తూ దాదాపుగా రెండు మామిడి చెట్ల స్థలాని ఆక్రమిస్తాయి .ఈ జీడిమామిడి చెట్లు ఇసుక ఏరియాలో మంచి రాబడిని ఇస్తాయి అని చెప్పవచ్చు .

ఇక జీడిమామిడి చెట్ల నుండి వచ్చే జీడిమామిడి పిక్కలు దాదాపుగా మూడు నాలుగు దశలో పిక్కగా మారుతుంది ,మొదటిగా జీడిమామిడి చెట్టు నుండి పూత వస్తుంది .ఇక రెండవ దశలో ఆ పూత కాస్త పచ్చి పిక్కగా మారటం జరుగుతుంది దీన్ని జీడి బొండం అంటారు .ఆ తరువతా దశలో ఈ జీడి బొండం కాస్త జీడిమామిడి పిక్కగా మారుతుంది .అయితే ఈ జీడిమామిడి పికకి ఒక ప్రత్యేకత వుంది అదేమిటంటే ఈ జీడిమామిడి పిక్క ఒక కాయను కూడా కలిగి వుంటుంది .దీనిని జీడి మామిడి కాయా అంటారు .ఈ జీడిమామిడి కాయ కూడా పిక్కతో పాటుగా మూడవ దశలో పండుగా మారటం జరుగుతుంది .ఈ జీడిమమిడ్ కయ పండుగా మారిన తరువతా చెట్టు నుండి రాలటం జరుగుతుంది .రైతు ఇలా చెట్టుంది పడిపోయిన జీడిమామిడి పండ్లను నుండి జీడిమామిడి పిక్కను సెపరేట్ చేసి జీడిమామిడి పండు ను పడేసి కేవలం జీడిమామిడి పిక్కను మాత్రమే సేకరించటం జరుగుతుంది .ఎందుకంటే ఈ జీడిమామిడి పిక్క నుండి మాత్రమే జీడి పప్పు లభిస్తుంది కాబట్టి .అయితే వేసవి కాలం లో మాత్రమే లభించే ఈ జీడిమామిడి పండ్లను తినటం అలన ఆరోగ్యనికి మంచి ఉపయోగాలు కుడా వున్నాయి ఈ జీడిమామిడి పండు ని తినటం వలన జీడి మంది పండులో ఉండేటువంటి నీరు శరీరాన్ని కూల్ చేస్తుంది అన్తెకకుద్న ఈ జీడిమామిడి పండు లోని పీచు పదార్ధం జీర్ణ ప్రక్రియను పెపొందించటం లో బాగా సహకరిస్తుంది అని చెప్పవచ్చు .

Leave a Reply

Top
%d bloggers like this: