Andhra Pradesh Deputy CM Pushpa Srivani Tongue Slips | Ap Deputy CM | Pushpa Srivani |

Andhra Pradesh Deputy CM Pushpa Srivani Tongue Slips

Andhra Pradesh Deputy CM Pushpa Srivani Tongue Slips | Ap Deputy CM | Pushpa Srivani |

Andhra Pradesh Deputy CM Pushpa Srivani Tongue Slips

లేటెస్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటి సిఎం గా నియమితమైనా పుష్ప శ్రీవాని తమ పార్టీ గురించి అనుకోని విధంగా కామెంట్స్ చేసింది అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి .ఇక అసలు విషయానికొస్తే విజయనగరం జిల్లా కురుపాం నియోజక వర్గం నుండి YSR పార్టీ తరుపున MLA విజయం సాధించిన పుష్ప శ్రీవాణి ప్రమాణ స్వీకారం తరువాత పుష్ప మొదటి సారిగా తన అభిమాన్లకు అభినందనలు తెలియజేయటానికి తన జిల్లా వెళ్లారు ఈ క్రమం లో అక్కడా మాట్లాడుతూ …అవినీతి పాలన అందించటమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ నోరు జారారు వెంటనే తన పక్కనే వున్నా సిబ్బంది గ్రహించి అలర్ట్ అయినప్పటికీ నోరు జారిన తరువాత మనం ఏమి చేయలేము అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటం మొదలైంది .ఒకప్పుడు జలీల్ ఖాన్ వీడియో మాదిరి ఇప్పుడు పుష్ప వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .ఏదేమైనా ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి లేదంటే పప్పులో కాలేసినట్లే .

YSR CP అభ్యర్ది పుష్ప శ్రీవాణి లేటెస్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటి సిఎం పదవిని దక్కించుకుంది .అయితే శ్రీవాణి గతం లో విజయ నగరం జిల్లా కురుపాం నుండి  YSR పార్టీ నుండి 2014 లో MLA గా విజయం సాధించింది ఇప్పుడు కుడా అదే నియోజక వర్గం నుండి విజయం సాధించింది .రెండు సార్లు కుడా మంచి విజయాలను సొంతం చేసుకోవటం తో ఈ మహిళా MLA పుష్ప శ్రీవాణి కి గిరిజన కోటా లో మంత్రి పదవి ఖాయం అంటూ రకరకాల వార్తలు వచ్చాయి అయితే ఈ క్రమం లో పుష్ప ఏకంగా డిప్యూటి సిఎం పదవినే దక్కించుకుంది .

Leave a Reply

Top
%d bloggers like this: