Andhra Pradesh Corporation Loans 2019 online | BC Corporation Loans| SC Corporation Loans |Kaapu Corporation Loans |

Andhra Pradesh Corporation Loans 2019 online

Andhra Pradesh Corporation Loans 2019 online | BC Corporation Loans| SC Corporation Loans |Kaapu Corporation Loans |

Andhra Pradesh Corporation Loans 2019 online

How to Apply Andhra Pradesh Corporation Loans Watch Here:

మనకు గతం లోనే ఒక సంవత్సరం కిందట కార్పోరేషన్ లోన్స్  అనేవి తీయటం జరిగింది అప్పుడు చాల మంది వీటికి  లబ్ది  పొందలేకపోయారు .దానికి కారణం కొంత మందికి అవగాహనా లేకపోవటం మరియు సరైనా సమయంలో ఈ లోన్స్ గురించి తెలుసుకోకపోవటం వలన ఈ లోన్స్ ని చాల మంది పొందలేకపోయారు . వారి అందరికి ఇప్పుడు శుభవార్త అనే చెప్పాలి మరల ప్రభుత్వం కార్పోరేషన్ లోన్స్ ను ప్రకటించింది ఇవి సెప్టెంబర్ 10 నుండి 30 అందుబాటులో ఉండనున్నాయి .

ఎవరైతే సొంతం గా చిన్న చిన్న బిజినెస్ లని మొదలుపెట్టాలి అనుకుంటున్నారో వారందిరికి ఈ కార్పోరేషన్ లోన్స్ అనేవి చాలా మంచి అవకాశం కల్పిస్తున్నాయి అని చెప్పొచ్చు .ఈ కార్పోరేషన్ లోన్స్ అన్ని కులాల వారికి అందుబాటులో వున్నాయి sc,sc,bc,oc మొదలగు అన్ని కులావారికి ఈ లోన్స్ అందుబాటులో వున్నాయి .అయితే ఈ లోన్స్ ని ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు ఎందుకంటే వీటిని సడన్ గా క్లోజ్ చేస్తారు కాబట్టి అందరు వీలైనంత త్వరగా ఈ లోన్ కి అప్లై చేసుకోండి .ఈ వెబ్ సైట్ లో అయితే ఈ నెల 10 నుండి 30 వరకు అని ఇవ్వటం జరిగింది .

ఈ లోన్స్ ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను  లైవ్ లో చాలా క్లియర్ గా వివరిస్తాను అంతేకాకుండా ఈ లోన్ అప్లై చేసుకోవటానికి ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి అనేది కూడా వివరిస్తాను .

ఈ కార్పోరేషన్ లోన్స్ కి అప్లై చేయటనికి రేషన్ కార్డు ,అద్దార్ కార్డ్ ,కుల ధృవీకరణ పత్రం మరియు ఒక ఫోటో కావలెను ఇప్పుడు మనం ఈ కార్పోరేషన్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది వివరంగా లైవ్ లో చూద్దాం  ..

కార్పోరేషన్ లోన్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో లో చుడండి Click Here: https://bit.ly/2kJYgiP

అప్లై చేసుకునే విధానం :

 

మొదటగా మీరు మీ యొక్క ఫోటోని ,రేషన్ కార్డు ని మరియు కుల ధృవీకరణ పత్రం అందుబాటులో పెట్టుకోవాలి .

Files Format:

1.మీ యొక్క ఫోటో సైజు 50 kb నుండి 200 kb మధ్యలో వుండాలి

2.ఫోటో తప్పనిసరిగా png,jpg,jpeg,gif లలో మాత్రమే వుండాలి

3.మీ యొక్క కుల ధృవీకరణ పత్రం కుడా తప్పనిసరిగా png,jpg,jpeg,gif లలో మాత్రమే వుండాలి

అప్లై చేసుకునే విధానం :

  1. మీరు మొదటగా  https://apobmms.cgg.gov.in/ అనే వెబ్ సైట్ కి వెళ్ళండి

2. ఆ తరువాత ఈ వెబ్ సైట్ లో అప్లై ఆన్లైన్ అనే బటన్ క్లిక్ చేయండి

3. ఇప్పుడు మీకు All Welfare Corporations అనే ఒక పేజి ఓపెన్ అవుతుంది .వీటిలో అన్ని ఆప్షన్స్ ను విజయవంతంగా సెలెక్ట్ చేసుకోండి

4. ఆ తరువాత go అనే బటన్ ని క్లిక్ చేయండి .

5. ఇప్పుడు మీకు Are You Sure to get the application form అనే డైలాగ్ బాక్స్ వస్తుంది ..దీనిని ok బటన్ క్లిక్ చేయండి

6. ఇప్పుడు మీకు Corporation Registration Form అనే పేజి ఓపెన్ అవుతుంది .ఈ పేజి లో ఉన్నటువంటి అన్ని వివరములు అనగా Location Deatils లొకేషన్ వివరములు, Beneficiary Details లబ్ధిదారుని వివరములు, Address చిరునామా (అడ్రస్), Photo Upload    ఫోటో అప్ లోడ్, Sector Details సెక్టారు వివరములు వంటి వాటిని జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపండి ,ఆ తరువాత ప్రివ్యూ అనే బటన్ క్లిక్ చేయండి అన్ని కరెక్ట్ గా వుంటే submit అనే బటన్ క్లిక్ చేయండి .

7. ఇప్పుడు మీకు oka acknowledgement number వస్తుంది దీనిని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి ఆ తరువాత త్వరలోనే మీకు ఒక కాల్ కాని మెసేజ్ కాని రావటం జరుగుతుంది ..అప్పుడు మీరు ఇంటర్వ్యూ కి హాజరు కావలెను .

Leave a Reply

Top
%d bloggers like this: