Telugu Anchor Anasya Bharadwaj Hot Photos Vairal

Anasya Bharadwaj Hot Photos Vairal

Telugu Anchor Anasya Bharadwaj Hot Photos Vairal

Telugu Anchor Anasya Bharadwaj Hot Photos Vairal

ఒకప్పుడు ఏమి చేసిన అది కొంచెం గుట్టుగా వుండేది అది సెలబ్రిటీలు అయిన లేదా సాధారణ వ్యక్తులు అయిన కాని ఇప్పుడు అలా ఎవరి వ్యక్తీ గత జీవితలైనా తెల్లవారు లేస్తే మనం సోషల్ మీడియా లో చూడవచ్చు .ఎందుకంటే కొంత మంది రోజు ఏమి చేస్తున్నారు అనేది వాళ్ళ సోషల్ మీడియా లో వారె నేరుగా పోస్ట్ చేస్తున్నారు మరి కొంతమందివి వ్యక్తీ గత విషయాలు అయితే లీకుల రూపం లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్నాయి .ప్రస్తుతం వున్నా కాలం ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే తన సోషల్ మీడియా ప్రొఫైల్ చుస్తే తెలిసిపోతుంది.అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సామాన్యులు ఎవరి వ్యక్తిగత జీవితాలు గురించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన సమస్య లేదు కాని సెలబ్రిటి ల విషయానికి వచ్చే సరికి ఇది కొంత సమస్య గా మారుతుంది ఎందుకంటే వాళ్ళు వ్యక్తి గత జీవితానికి సంబంధించి ఏదైనా పోస్ట్ పెడితే వెంటనే అది వైరల్ అయిపోతుంది ముఖ్యంగా హాట్ ఫొటోస్ లాంటివి అన్న మాట ఇప్పుడు కూడా మన జబర్దస్త్ యాంకర్ అనసూయ విషయం లో కూడా ఇదే జరిగింది .

లేటెస్ట్ అనసూయ తన సోషల్ మీడియా ఖాతా లో ఓకే ఫోటో ని పోస్ట్ చేసింది అంతే ఇక ఈ ఫోటో అన్ని సోషల్ మీడియాల్లో ను చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది . అంతే కాకుండా ఈ ఫోటో వలన అనసూయ కి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్ .అయితే ఇంతకీ ఆ ఫోటో లో ఏముంది ఎందుకు అల వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం .ఈ ఫోటో విషయనికొస్తే అనసూయ భర్త క్రింద కూర్చుని వుండగా అనసూయ కుర్చీ లో కుర్చుని తన భర్తకి మసాజ్ చేస్తుంది అయితే మసాజ్ చేస్తే తప్పేంటి అంటారా ..! అక్కడే వచ్చింది చిక్కల్లా ..ఈ ఫోటో ఓ అనసూయ చాలా పొట్టి డ్రెస్ వేసుకుంది దీంతో ఆమె తొడలు చాల క్లియర్ హాట్ కనిపిస్తున్నాయి దీంతో చాల మంది రెచ్చిపోయి మరి కామెంట్స్ పెడుతున్నారు .కొంత మంది అయితే ఏంటి మాకి దౌర్భగ్యం అంటూ ,మరి కొంత మంది అయితే బూతులు పెడుతూ మీరు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు అంటూ తిడుతున్నారు .

నిజం చెప్పాలంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం అందులోను సెలబ్రిటీలు అంటే కొంచెం మోడరన్ గానే కనిపిస్తూ వుంటారు అంతే కాకుండా వారి వ్యవహార శైలి కుడా కొంచే డిఫరెంట్ గా వుంటుంది అని చెప్పొచ్చు అంతవరకూ ఒకే కాని అనసూయ మన తెలుగు అమ్మాయి ఆమె ను చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఏదైనా కొంతవరకు మంచిగానే వుంటుంది కాని మరి పరిమితి దాటి చేసే నే సమస్య వస్తుంది .అది డ్రెస్సింగ్ స్టైల్ అయినా లేక వ్యవహార శైలి అయినా

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాంటి  డ్రెస్ లోనే దర్శనమిచ్చింది .అప్పుడు కుడా రకుల్ నేటిజన్స్ నుండి చాల కామెంట్స్ ను ఎదుర్కొంది కొంత మంది అయితే మరీ దారుణంగా కామెంట్స్ పెట్టారు వారికి రాకుల్ కూడా వెంటనే అదే రేంజ్ లో కామెంట్ చేసింది ఇక విషయానికొస్తే ..

కొన్ని రోజుల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ కారు దిగుతున్న వున్నా ఒక ఫోటో ను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అంతే ఇలా పోస్ట్ చేసిందో లేదో ఆ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయిపొయింది ఆ ఫోటో విషయనికొస్తే ..రకుల్ చాలా పొట్టి డ్రెస్ లో కేవలం టాప్ మాత్రమే ధరించినట్లు కనిపిస్తుంది అన్న మాట ఇందులో రకుల్ తొడలు చాలా హాట్ గా కనిపించటం లో ఇక కుర్రాళ్ళు చెలరేగిపోయారు .ఇక ఒక వ్యక్తీ అయితే మరీ హద్దు దాటి కారు లో సెషన్స్ అంటూ  బూతులు మాట్లాడాడు..వెంటనే ఆ వ్యక్తీ కి రిప్లై ఇస్తూ ఇలా స్పందించింది …నాకు తెలిసి మీ అమ్మ కూడా ఇలా కారులో చాలా సెషన్స్ లో పాల్గొని వుంటుంది అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇకనైనా మీ అమ్మని ఇలాంటివి విషయాలు కాకుండా కొంచెం సంస్కారానికి సంబందించిన విషయాలు నేర్పించమని చెప్పు .ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ వుండదు .మనం రక్షణ సమానత్వం అని ఎన్ని చర్చలు సాగించిన ప్రయోజనం వుండదు అంటూ రాసుకొచ్చింది .

ఏదేమైనా అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అనసూయ ఇలాంటి పోస్ట్ లు పెట్టి ఇరుక్కున్నారు. వాస్తవానికి ఎవరైనా సరే పరిమితులలో ఉన్నంత వరకే మంచిది ఒకసారి పరిమితి దాటితే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .

Leave a Reply

Top
%d bloggers like this: