Amazon 2020 Jobs Notification Latest News Today | Today Talkies |

Amazon 2020 Jobs Notification Latest News Today | Today Talkies |

Amazon 2020 Jobs Notification Latest News Today | Today Talkies |

How to Apply:

Call : 1800-208-9900

Mail: seasonalhiringindia@amazon.com

గత కొన్ని నెలలు నుండి కరోనా మహమ్మారి ప్రభావం తో ప్రపంచం అంతా అల్లాడిపోతుంది అందులోను కరోనా ప్రభావానికి గురైన అధిక కేసులు వున్నా దేశం గా భారతదేశం 4 వ స్థానం లో వుంది .మరి ఇలాంటి సమయం లో మన ఇండియాలో ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయి.ఎందుకంటే ఎవరు కుడా ఆఫీసు కి వెళ్ళి పనిచేసుకునే సదుపాయం లేదు ఇంకా చెప్పాలి అంటే సౌకర్యం లేదు అలాగే చాల కంపెని లు మూతపడ్డాయి ,మరికొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రం హోం సిస్టం పెట్టినప్పటికీ కరోనా ప్రభావం తో నిరుద్యోగుల శాతం బాగా పెరిగిపోయింది .ఈ నేపథ్యంలో దిగ్గజ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ 20000 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన ఇచ్చింది .

అర్హత : ఇంటర్ పాస్ అయితే చాలు ,తెలుగు హేండి ,తమిళం ,ఇంగ్లీష్ ,కన్నడ ,మలయాళం వంటి భాష లలో పట్టు వుండాలి.

ఇంటి దగ్గరే వుంది పని చెయ్యవచ్చు .

అప్లై చేసుకునే విధానం :

Call : 1800-208-9900

Mail: seasonalhiringindia@amazon.com

ఫోన్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వవచ్చు

Amazon 20000 Jobs Apply Process Watch Here:

SBI 2020 Jobs Click Here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: