Allu Arjun Trivikram Movie Based on Sister Sentiment | Allu Arjun | Trivikram Srinivas | Pooja HEgde | Nivetha Thomas |

Allu Arjun Trivikram Movie Based on Sister Sentiment

Allu Arjun Trivikram Movie Based on Sister Sentiment | Allu Arjun | Trivikram Srinivas | Pooja HEgde | Nivetha Thomas |

Allu Arjun Trivikram Movie Based on Sister Sentiment | Allu Arjun | Trivikram Srinivas | Pooja HEgde | Nivetha Thomas |

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యుల్ ను పూర్తీ చేసుకుంది .ఇప్పటికే ఈ సినిమా స్టొరీ ఇలా వుంటుంది అలా వుంటుంది అంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి ఇదే కోవలో ఈ సినిమా స్టొరీ ఇప్పుడు ఒక కొత్త పుకారు టాలీవుడ్ చక్కర్లు కొడుతుంది .విషయనికొస్తే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో కూడుకుని వుంటుంది అట .ఎదో రెండు ఎమోషనల్ సీన్స్ వుండేటట్టు కాకుండా ఈ సినిమా స్టొరీ మొత్తం సిస్టర్ మీదే ఆదారపడి వుంటుంది అనే టాక్ వినిపిస్తుంది .ఫ్యామిలీ చిత్రాలను తెరకేక్కించాలి అంటే అది త్రివిక్రమ్ కి వెన్నుతో పెట్టిన విద్య అందులోకి త్రివిక్రమ్ సినిమా లని ఎక్కువ ఫ్యామిలీ నేపధ్యం లోనే వుంటాయి .ఇక ఈ సినిమా బన్నీ కి చెల్లిగా అందాల భామ నివేత థామస్ నటిస్తుంది అంటే ఈ సినిమా మొత్తం నివేత థామస్ చుట్టూనే తిరుగుతుంది అన్న మాట మొత్తానికి బన్ని భాద్యతలు అన్ని నివేత మీదే పెట్టేసాడు .

ఇక ఈ సినిమా లో అల్లు అర్జున్ కి జంటగా పూజ హెగ్డే నటిస్తుంది .పూజ ఇదివరకే బన్నీ తో దువ్వాడ జగన్నాధం లో నటించింది ఇక త్రివిక్రమ్ తో కూడా అరవింద సమేత సినిమా చేసింది మొత్తానికి ఈ కాంబినేషన్ కూడా మంచి క్రేజి కాంబినేషన్ అనే చెప్ప్పవచ్చు .ఈ సినిమా ని గీత ఆర్ట్స్ మరుయు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు .ఈ సినిమా రెండవ షెడ్యుల్ జూన్ మొదటి వారంలో మొదలు కానుంది .ఈ సినిమా తో ఎలాగైనా బన్నీ త్రివిక్రమ్ లు కలసి  హ్యాట్రిక్ కొట్టాలి గట్టి తపనతో వున్నట్లు సమాచారం .

Leave a Reply

Top
%d bloggers like this: