Allu Arjun Trivikram Latest Movie AA19 Shooting Latest Update | Allu Arjun | Pooja Hegde | Nivetha Thomas | Tabu | Taman |

Allu Arjun Trivikram Latest Movie AA19 Shooting Latest Update

Allu Arjun Trivikram Latest Movie AA19 Shooting Latest Update | Allu Arjun | Pooja Hegde | Nivetha Thomas | Tabu | Taman |

Allu Arjun Trivikram Latest Movie AA19 Shooting Latest Update | Allu Arjun | Pooja Hegde | Nivetha Thomas | Tabu | Taman |

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న AA19 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది .ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యుల్ ను పూర్తీ చేసుకుని రెండవ  షెడ్యుల్ ను కూడా పూర్తీ చేసుకోనుంది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భారీ తారాగణం మధ్య జరుగుతుంది .హీరో అల్లు అర్జున్ ,హీరోయిన్ పూజ హెగ్డే ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ ఇప్పటికే చిత్రీకరించారు .అలాగే సుశాంత్ , రాహుల్ రామకృష్ణ మరియు నవదీప్ వంటి నటులతో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు .ఇక ఈ సన్నివేశాలు పూర్తికాగానే త్వరలో టబు కుడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది .జూన్ 21 నుంచి టబు సెట్ లో అడుగు పెట్టనుంది .అయితే ఈ సినిమా లో టబు అల్లు అర్జున్ కి తల్లిగా ,మరియు మలయాళ నటుడు జయరాం తండ్రిగాను నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి దీని పై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కాని దాదాపుగా ఈ వార్తలు నిజమయ్యే అవకాశం మెండుగా వుంది అని చెప్పవచ్చు .అలాగే ఈ సినిమా లో ఈ సినిమా తల్లి తండ్రుల సెంటిమెంట్ తో పాటు అన్న చెల్లెల సెంటిమెంట్ ను కుడా ఈ సినిమా లో తగిన మోతాదు లో ఉంచినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి టబు ఈ సినిమా లో అల్లు అర్జున్ తల్లిగా నటిస్తుంది అనే వార్తలు కూడా నిజమయ్యే అవకాశం దాదాపుగా వుంది అని చెప్పాలి .

ఇకా ఈ సినిమా కి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు తాజాగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన ట్యూన్స్ ను తమన్ దాదాపుగా కంపోజ్ చేసాడు అట ఇక ఈ సినిమా ని గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు .ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యటానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తున్నారు .

Leave a Reply

Top
%d bloggers like this: