Allu Arjun New Movie Update Tomorrow | Allu Arjun | Trivikram Srinivas |

Allu Arjun New Movie Update

Allu Arjun New Movie Update Tomorrow | Allu Arjun | Trivikram Srinivas |

Allu Arjun New Movie Update Tomorrow | Allu Arjun | Trivikram Srinivas |

నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున చాల గ్యాప్ తీసుకున్నాడు అందుకు కారణం బన్ని కి గతం లో ఎదురైనా సినిమా ఫలితాలు ఒక వైపు తారక్ మరో వైపు చరణ్ ,మహేష్ లు మంచి బ్లాక్ బస్టర్ లు అందుకుంటూ వుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున మాత్రం వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు అందుకే ఈ సారి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రావాలని బన్ని ఒక సరికొత్త కథలను ఎన్నుకునే పనిలో పడ్డాడు .ఆ ఆమధ్య  విక్రం కె కుమార్ తో సినిమా ఒకే అయింది అని వార్తలు వచ్చినప్పటికీ ఆ కథను పక్కన పెట్టేసాడు అట ఎందుకంటే విక్రం కే కుమార్ కథ అంట ప్రయోగాత్మకంగా వుండే కథ అట మరి ఇలాంటి  సమయం లో బన్నీ కి ప్రయోగాలు అవసరమా అందుకనే అల్లు అర్జున ఒక సరికొత్త కథలు గురించి చూసి చూసి యెంత చూసినా అన్ని రొటీన్ కథలే వస్తువుండటం తో బన్నీ ఒక నిర్ణయానికి వచ్చాడు .

ఆ నిర్ణయమే గురూజీ …అవును గతం లో జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి వంటి మంచి సినిమా లను అందించినా త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ని ఒకే చేసాడు అట .తాజాగా త్రివిక్రమ్ కూడా అరవింద సమేత వంటి మంచి హిట్ అందుకుని జోరు మీద వుండటం తో బన్నీ త్రివిక్రమ్ తో అయితే ఎటువంటి రిస్క్ ఉండదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు .రేపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు కావటం తో ఈ సందర్భంగా ఈ బన్నీ త్రివిక్రమ్ ల సినిమా కు సంబంధించి ఒక ప్రకటన ను రేపు గీతా ఆర్ట్స్ ప్రకటించనుంది అట .ఐటీ ఈ సినిమా గీత ఆర్ట్స్ లో ఉంటుందా , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వుంటుందా అనేది ఇంకా ఎటువంటి ప్రకటన్ రాలేదు .ఏదేమైనా ఈ సినిమా గురించి ఒక సూపర్ అప్డేట్ ను రేపు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించనుంది .దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సంతోషం లో వున్నారు .

Vinaya Vidheya Rama First Look Teaser Watch here:

Ilieana hot video click here: https://youtu.be/jzN1Br1i24Q

 

 

Leave a Reply

Top
%d bloggers like this: